NewsOrbit
హెల్త్

ఇంటి చుట్టు  పక్కల దొరికే ఈ ఆకు వాడితే శృంగారం లో నెక్స్ట్ లెవల్!!

ఇంటి చుట్టు  పక్కల దొరికే ఈ ఆకు వాడితే శృంగారం లో నెక్స్ట్ లెవల్!!

జామ ఆకుల్లో పురుషులకు అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. జామ ఆకు  వీర్య వృద్ధి కి వీర్యకణాల సంఖ్య పెరగడానికి తోడ్పడుతుంది అని కొన్ని పరిశోధనల్లో తేలింది. జామ ఆకులను పొడి రూపంలో, టీ రూపంలో.. లేదంటే నేరుగా నమిలి తిన్నా ఆరోగ్యానికి మేలుచేస్తుంది. జామ ఆకులలో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జామ ఆకులతో టీ చేసుకొని  వరుసగా 3 నెలలు తాగితే, శరీరంలో చెడు కొవ్వు తొలగిపోతుంది.

ఇంటి చుట్టు  పక్కల దొరికే ఈ ఆకు వాడితే శృంగారం లో నెక్స్ట్ లెవల్!!

జామ ఆకుల రసాన్ని వారానికోసారి తలపై రాసుకుంటే  చుండ్రు,ఇన్ఫెక్షన్, పేల సమస్యల నుంచి బయటపడవచ్చు. జామాకుపొడి వాడడం వలన  జీర్ణ సమస్యలు తగ్గుతాయి.10 జామ ఆకులను వేసి ఉడకబెట్టిన నీటిలో యాలకుల పొడి, తేనె  కలిపితే జామ టీ రెడీ అవుతుంది. క్రమం తప్పకుండా  జామ టీతాగడం వలన చికాకు, దురదల సమస్యలు తగ్గుతాయి.  విరేచనాలు, జ్వరం, అతిసారం, గొంతు సమస్యలు, ఇతర వ్యాధులు కూడా తగ్గుతాయి. జామ ఆకుల్లో  విటమిన్లు,  ఫోలిక్ ఆమ్లం, ఫైబర్, విటమిన్ ఎ, సీ, ఐరన్, ఖనిజాలు, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

జామ ఆకుల రసం డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. భోజనం చేసిన తర్వాత జామ ఆకుల టీ తాగితే దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు  గుండెకు మేలు చేయడం లో జామ ఆకు ల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు బాగా పనిచేస్తాయి. నెలసరి సమయం లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పితో బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులనుతగ్గిస్తుంది. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది.జామకాయలు జీర్ణక్రియనుసక్రమం గాఉండేలా చేస్తాయి.

ఎంత ఎక్కువగా జామకాయలు తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవడం తో పాటు మలబద్ధకం మాయమవుతుంది. మనకు ఒక్క రోజుకు అవసరమయే ఫైబర్ ని ఒక జామకాయ తినడం వలన12 శాతం అందుతుంది. జామకాయల్లో కేలరీలు తక్కువ. అందువల్ల ఇవి తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు బాడీకి చేరవు. జామ ఆకులలో ఉండే విటమిన్లు, మినరల్సూ మేలుచేయడం తోపాటు  కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా చేస్తాయి.

కేన్సర్ కి వాడే  మందుల కంటే… జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని పరిశోధనల్లోవెల్లడి చేసారు.జామకాయల లో, మరియు ఆకు ల్లో కూడా విటమిన్ సీ లభిస్తుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఓక  ఆరెంజ్ తింటే వచ్చే సీ విటమిన్ కంటే రెట్టింపు సీ విటమిన్ జామకాయను తింటే వస్తుంది. జామకాయ నిండా పోషకాలతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. చర్మం ముడతలు పడకుండా జామకాయ కాపాడుతుంది..జామను ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడుతలు లేకుండా మెరుస్తూ.. కనిపిస్తుంది వృద్ధాప్య‌ చాయలను దగ్గరకి రానివ్వదు.

జామపండులో క్యాలరీలు కొవ్వు , తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంలా పనికొస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ సమస్యలతో బాధపడేవాళ్లు పచ్చిజామకాయను ముద్దలా నూరి, రోజులో మూడునాలుగుసార్లు నుదుటిమీద పెట్టుకుంటే నొప్పి ఉపశమిస్తుంది .ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి… నొప్పి ఉన్నచోట పెడితే నొప్పి తగ్గుతుంది .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri