Adult men over eating fast food
Weight Gain: నేడు మనం ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు మూలం అధిక బరువు.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, సరైన సమయానికి భోజనం చేయకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి పలు కారణాలు ఉన్నాయి.. ముఖ్యంగా బరువు పెరగడానికి మనం చేసే ఈ నాలుగు అతి పెద్ద తప్పులు చేయకుండా ఉంటే బరువు పెరగకుండా ఉండొచ్చు.. ఆ పొరపాట్లు ఏంటంటే..
అధిక బరువుకి దారితీసే వాటిలో ప్రధానమైనది నిద్ర. మనం సరిగ్గా నిద్రపోకపోతే ఆ ప్రభావం మన ఆకలి మీద చూపిస్తుంది. సరైన టైంకి నిద్రపోకుండా రాత్రి మేలుకువతో ఉండేవారు అధికంగా బరువు పెరుగుతున్నారని అధ్యయనలలో తేలింది. ముఖ్యంగా రాత్రి మెలుకువతో ఉన్నప్పుడు ఆహారం తీసుకోకూడదు. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. తర్వాత బరువు పెరగడానికి బయట దొరికే చిరుతిళ్లు తినడం ఒక కారణం. వాటిలో రకరకాల కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇందులో ఉండే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయేలా చేసి బరువు పెరిగేలా చేస్తుంది. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్యాకింగ్ ఫుడ్స్ వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ కూడా మనం బరువు పెరగడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే సుక్రోజ్ శరీరంలో చక్కెర శాతం పెంచి బరువు పెరగడానికి దారితీస్తుంది.
అసలైన ముఖ్యమైన పెద్ద పొరపాటు ఏమిటంటే ఎక్కువసేపు కూర్చుని ఉండటం. ఒకే చోట కూర్చుని పని చేసేవారి శారీరక కార్యకలాపాలు తగ్గిస్తుంది దాంతో బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు నిపుణులు చెబుతున్నారు. అందుకని ప్రతి అరగంటకు ఒకసారి లేచి నడవడం మంచిది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తర్వాత పదినిమిషాల పాటు నడిస్తే తిన్న ఆహారం త్వరగా జీర్ణమై బరువు పెరగకుండా చేస్తుంది.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…