NewsOrbit
న్యూస్ హెల్త్

Nuts: ఆరోగ్యానికి ఈ గింజలు నెం.1.. మధుమేహం, బీపీ కంట్రోల్..!

Afghanistan Taliban Crises: Major Effect to India soon?

Nuts: ఆధునిక ఆహారపు అలవాట్లు వల్ల శారీరక శ్రమ తగ్గటం వల్ల షుగర్, బీపీ ఎక్కువ మందిలో ఉంటుంది.. అయితే వీటికి సరైన సమయంలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ మందులతో నయం చేసుకోవచ్చు.. అంతేకాకుండా రోజు మనం తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయడం వలన కూడా జబ్బులకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన డ్రై ఫ్రూట్స్ లలో జీడిపప్పు, బాదంపప్పు ,వాల్నట్స్, డేట్స్ వారికి మనకి తెలుసు. అయితే దేనికి ఎంతో మేలైన” పైన్ నట్స్” అంటే మనలో చాలామందికి తెలియదు.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన వీటి గురించి ఎక్కువ శాతం మందికి తెలియదు డ్రై ఫ్రూట్ లో మరొకటి అయిన “చిల్లోజా” గురించి కూడా మనకి తెలియదు..

These nuts are no.1 in control BP, sugar, brain problems
These nuts are no1 in control BP sugar brain problems

అయితే మీ “పైన్ నట్స్ తినటం వలన మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.. అంతేకాకుండా మన శరీరానికి ఎన్ని లాభాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్ పేషెంట్లలో మధుమేహం నియంత్రణలో ఉంచుతుంది .. క్యాన్సర్ వంటి భయంకరమైన రోగానికి గురికానివ్వకుండా కాపాడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించుకుంది. ఎముకల బలాన్ని వేలుపరచడం ఎంతగానో సహాయపడుతుంది. .శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.. జుట్టు ,చర్మం తేజస్సును పెంచుతుంది.. పీఎంఎస్ లక్షణాలను సులభతరం చేస్తుంది.. ఆరోగ్యకరమైన జీర్ణ క్రియను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.

శరీర బలహీనతతో బాధపడేవారు “చిల్లోజా” ను ప్రతిరోజు ఐదు, ఆరు తినటం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది.. వీటినుంచి తయారయ్యే నూనె వలన మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఫైన్ గింజలలోని ఫినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాలను పెంచుతుంది. టైప్ టు డయాబెటిస్ ను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది దృష్టి సమస్యలు మధుమేహంతో బాధపడే వారికి ఫైన్ గింజలు ఎంతగానో మేలు చేస్తాయని సైంటిఫిక్ గా రుజువయ్యింది.. వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే ఒక ఖనిజం ఫైన్ గింజలను అల్పాహారంగా తీసుకోవడం వలన క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అయితే మనం రోజు తీసుకునే డ్రైఫ్రూట్స్ లో వీటిని చేర్చుకోవడానికి ట్రై చేద్దాం రెగ్యులర్  ఒకే ఆహారాన్ని కాకుండా ఇలా అప్పుడప్పుడు ఆరోగ్యానికి ఉపయోగపడే డ్రై ఫ్రూట్స్ ను కూడా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తినటానికి నోటికి రుచిగా కూడా ఉంటుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు..

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!