NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Snoring: ఈ నూనెలతో గురకకి చెక్ పెట్టండి..!

Snoring: నిద్రలేమి వలన గురక వస్తుంది.. వీరు గురక పెట్టడం తో పక్క వారి నిద్రకు కూడా ఇబ్బంది కలుగుతుంది.. హాయిగా ఎటువంటి ఒత్తిడి, టెన్షన్ లేకపోతే ప్రశాంతంగా నిద్రపడుతుంది..! గురక సమస్య తగ్గాడానికి కొన్ని నూనెలు అద్భుతంగా పనిచేస్తాయి..! అవెంటాంటే..!

These Oils to Check Snoring:
These Oils to Check Snoring

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను పీల్చడం వలన నిద్ర బాగా పడుతుంది. ఈ వాసన పీల్చే గానే గురక రాకుండా చేస్తుంది. దైమ్ ఆయిల్, కర్పూరం నూనె పిప్పర్మెంట్ ఆయిల్ , నిమ్మ నూనె, సోంపు నూనె, యూకలిప్టస్ ఆయిల్, లవంగం నూనె ఇవన్నీ నీ గురక రాకుండా చేయడానికి అద్భుతంగా సహాయపడుతాయి వీటిలో మీకు నచ్చిన నూనె ను ఎంపిక చేసుకొని.. ఆ నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె, బాదం, ఆలివ్ ఆయిల్ కలిపి ఉపయోగించాలి.

These Oils to Check Snoring:
These Oils to Check Snoring

ఇప్పుడు చెప్పకుండా ఆయిల్స్ లో మీకు నచ్చిన నువ్వు నేను ఏదైనా తీసుకుని వాసనను పీల్చినా కూడా హాయిగా నిద్ర పడుతుంది. మీరు స్నానం చేసే నీటిలో ఈ నూనెను రెండు చుక్కలు వేసి స్నానం చేయండి. కంటినిండా నిద్ర పడుతుంది. మీకు నచ్చిన ఆయిల్లో ఏదైనా ఆయిల్ మిక్స్ చేసుకొని రెండు చుక్కలు వేసుకుని పాదాలకు మర్దనా చేయాలి. ఇలా చేసినా కూడా గురక సమస్య రాకుండా ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో రెండు చుక్కల నూనె వేసి నోటిలో పోసుకొని రెండు నిమిషాలు నోట్లో ఉంచుకుని పుక్కిలించి ఉసేయాలి. ఇలా చేసినా కూడా గురక తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju