NewsOrbit
హెల్త్

Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే అన్ని విధాలా  కలిసి వస్తుంది !!

Plants:  మన ఇంటి పరిసరాలలో పెంచ తగిన ,పెంచకూడని శుభ ప్రధమైన, అశుభ ప్రధమైన మొక్కలు గురించి తెలుసుకుందాం.నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి? ఏ చెట్టుంటే ఏ శుభం ఫలితం కలుగుతుంది? ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా?

Plants: తూర్పు దిక్కు న

మన ఇంటి  ఆవరణలో కొబ్బరి చెట్టు ఉండడం అనేది  ధన ప్రదం గా చెప్పబడింది. ఈ  కొబ్బరి చెట్టు ఇంటికి ఈశాన్య భాగం లో , తూర్పుభాగంలోనూ   ఉండడం మంచిది. ఇక పొతే తాటిచెట్టు  ఎక్కడున్నా పర్వాలేదు.    అదే విధం గా తూర్పు దిక్కు న  మామిడి చెట్టు కనుక  ఉంటే ఆ ఇంటి వారికీ సంపదలు కలుగుతాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.

చక్కని  వృద్ధి

మామిడి చెట్లు కూడా  ఏ దిక్కున ఉన్నా శుభప్రదమే అని చెప్పబడ్డాయి.ఇంకా పనస, మారేడు,నిమ్మ, రేగు వంటి చెట్లు తూర్పు దిక్కున  ఉంటే సంతానప్రదం అని చెప్పబడింది. ఇవి దక్షిణంలో కానీ  ఇతర దిక్కులలో కానీ  ఉన్నప్పుడు ధన వృద్ధి  ఫలితాన్నిస్తాయి. ఈ చెట్లన్నిటివలన  గృహస్థుడికి  చక్కని  వృద్ధి చేకూరుతుంది. దానిమ్మ,అల్లనేరేడు, అరటి చెట్లు తూర్పు దిక్కులో  ఉండడం వలన ఆ   ఇంట్లో  నివసించేవారికి   బంధువులతో మంచి సఖ్యత  ఉంటుంది . ఇవే చెట్లు  దక్షిణ దిక్కులో ఉంటే మిత్రప్రాప్తి  పొందుతారు. ఇక సంపంగి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కున ఉన్న మంచిదే. మంచి గుమ్మడి, సొర,మోదుగ, దోస, వంటివి కూడా ఇంటి ఆవరణ ఎక్కడ ఉన్నా కూడా    మంగళప్రదాలు అని చెప్పబడ్డాయి. మారేడు, వంగ చెట్లు కూడా శుభప్రదాలు.

శుభకరాలు

పండ్లనిచ్చే తీగెల రకాల మొక్కలు  ఏ ప్రదేశం లో అయినా  ఉండొచ్చు. శనగ లేదా  ధాన్యపు మొక్కలు ఉన్నందువల్ల  ఎలాంటి దోషం ఉండదు. చెరకు కూడా ఎక్కడున్నా  ఎలాంటి సమస్య ఉండదు.  అశోక, శిరీషం, కదంబ వృక్షాలు  శుభప్రదం అయినా చెట్లుగా చెప్పబడ్డాయి. పసుపు, అల్లం  వంటి మొక్కలు శుభకరాలు అని చెప్పబడ్డాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri