NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fertility: సంతానం కోసం ఎదురుచూస్తున్నారా..!? ఈ ఆహారాలు తింటే పవర్ ఫుల్ ఫలితాలు..!

Fertility: ఈరోజుల్లో సంతాన లేక బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది..! ఇందుకు మాత్రం కారణాలు అనేకం..! నరాల బలహీనత ఒత్తిడి, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్, మద్యపానం, స్మోకింగ్, అంగస్తంభన, మర్మాంగాల కు తగిన రక్తప్రసరణ జరగకపోవడం, డయాబెటిస్ రక్తపోటు ఇలా చాలా కారణాలు ఉంటాయి.. ఇప్పుడు మనం చెప్పుకునే ఆహారాలు తీసుకుంటే మాత్రం వయాగ్రా కంటే పవర్ ఫుల్ గా పనిచేస్తాయి..!

These Powerful Foods To Check Fertility: Problems
These Powerful Foods To Check Fertility Problems

సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇప్పుడు చెప్పుకోపోయే ఆహారాలను మీ డైట్ లో ప్రతినిత్యం ఉండేలాగా చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మునగ కాయలు ప్రతిరోజు తీసుకుంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కొబ్బరినీరు ఎలక్ట్రోలైట్ లా పనిచేసి శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా దోహదపడుతుంది. సంతాన సమస్యలతో బాధపడుతున్న వారికి బాదంపప్పు బెస్ట్ ఫుడ్ గా చెబుతారు. ఇందులో జింక్, ఓమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ అంగస్తంభన సమస్యలను పోగొడుతుంది. ఫైన్ నట్స్ లో ఉండే జింక్ పురుషులు, మహిళలకు ఇద్దరికీ ఉపయోగపడేలా ఉంటుంది.

These Powerful Foods To Check Fertility: Problems
These Powerful Foods To Check Fertility Problems

మకా ను వయాగ్రా ఉపయోగిస్తారు పెరు దేశంలో. ఇవి చూడడానికి తెల్లని బీట్రూట్ లా ఉంటాయి. ఇందులో సంతానోత్పత్తికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. గుల్లలు వీటికి లవ్ డ్రగ్ అని పేరు. ఇందులో ఉండే జింక్ ఆరోగ్యకరమైన వీర్యకణాలను, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేస్తుంది. డార్క్ చాక్లెట్ ఒత్తిడిని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అరటిపండు, దానిమ్మ పండు జ్యూస్, అవకాడో , పుచ్చకాయ లలో ఉండే కె.వి విటమిన్స్ పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju