ఈ గింజలు డయాబెటిస్ వారికి వరం..!

Share

ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న అనారోగ్య సమస్యలలో డయాబెటిస్ కూడా ఒకటి.. ప్రతి పది మందిలో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు.. నేటి ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి వంటి పలు రకాల కారణాల వలన. ఈ సమస్యను చిన్నవారి వయసులో కూడా కనిపిస్తుంది.. మధుమేహంను నియంత్రణలో ఉంచుకోపోతే ఊపిరితిత్తులు, కంటి, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.. ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకోవాలంటే ఈ గింజలు తప్పకుండా తినాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

మధుమేహం ఉన్న వారు వారంపైన శ్రద్ధ తీసుకోవాలి.. ముఖ్యంగా వీరు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు ఈ సమస్య వస్తుంది.. సబ్జా గింజలలో ఫైబర్ కొద్దిగా లభిస్తుంది.. ఇది జీవక్రియను తగ్గించి.. పిండి పదార్థాలను త్వరగా గ్లూకోజ్ గా మార్చడానికి నియంత్రిస్తుంది . అర చెంచా ఈ గింజలను ఒక గ్లాస్ నీటిలో వేసి రెండు గంటల తర్వాత నీటిని తాగాలి. మధుమేహంతో బాధపడే వారికి సబ్జా గింజలు ఫుడ్..

శనగలలో కూడా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాపినోస్ అనే కరిగే ఫైబర్ శనగలలో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక కప్పు లో ఒక చెంచా శెనగలను వేసి అందులో ఒక గ్లాస్ నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని తాగితే సరిపోతుంది. శనగల్లో ఉండే 100% పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఇక బార్లీ గింజలలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా చెంచా బార్లీ గింజలను వేసి కాచి వడకట్టుకుని ఆ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజు ఈ మూడు రకాల గింజలను తీసుకుంటే మధుమేహం కంట్రోల్లో ఉండడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

31 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

35 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

52 నిమిషాలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

1 గంట ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

2 గంటలు ago