NewsOrbit
న్యూస్ హెల్త్

Smell: మధుమేహం ఉంటే శరీరం నుంచి ఇలాంటి వాసన వస్తుందట.!

These bad smells indicates high blood sugar levels

Smell: కొంతమంది రోజుకు రెండుసార్లు లేదా మూడుసార్లు స్నానం చేసినప్పటికీ బ్యాడ్ స్మెల్ వస్తుండటం మనం గమనిస్తూ ఉంటాం. ఇలా చెడు వాసన వచ్చే వారు స్నానం చేసిన పావుగంట, అరగంటకి ఎక్కువగా చెమటలు పట్టి.. శరీరం నుంచి దుర్వాసన వెలువడుతుంది.. దీనికి కారణం ఏమిటంటే శరీరంలోని గార్బేజ్ ఎక్కువగా పేరుకుపోయి ఉండటం వలన.. అంటే మలమూత్ర విసర్జన సరిగా జరగకపోవడం వలన.. అయితే మానవ శరీరం నుంచి వచ్చే వాసనను బట్టి కూడా శరీరంలో ని డయాబెటిస్ లెవెల్స్ ని చెప్పవచ్చు అన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.. శరీరంలో ఎక్కువ శాతం డయాబెటిస్ ఉన్నవారికి ఇలా శరీరం నుంచి దుర్వాసన వెలువడుతుందంట.!

These smell indicates diabetes
These smell indicates diabetes

అయితే అందరిలోనూ ఇలా జరుగుతుందని చెప్పలేకపోవచ్చు అని కూడా చెబుతున్నారు..! ఎందుకంటే ఒక్కొక్కళ్ళు శరీరం తీరును బట్టి కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు..! డయాబెటిస్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెరను శక్తిగా మార్చడానికి శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉండదు.. అప్పుడు కాలేయం కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. ఆ సమయంలో కిటోన్స్ అనే ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి.. ఈ ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు అవి రక్తం మూత్రంలో ప్రమాదకరమైన స్థాయికి చేరుతాయి.. దీనివల్ల రక్తం ఆమ్లంగా మారుతుంది. మన శ్వాస చెమట రూపంలో శరీరం నుంచి బయటికి వెళ్తాయి. దీనివల్ల శరీరం నుంచి చెడు వాసన వస్తుంది.. మనం శ్వాస తీసుకున్నప్పుడు పండ్ల వాసన వస్తుందని గాలి పీల్చుకున్నప్పుడు, వదులుతున్నప్పుడు కూడా ఈ పండ్ల వాసన వస్తుండదని చెబుతున్నారు.

అయితే మొత్తానికి డయాబెటిస్ పేషెంట్స్ దగ్గర నుంచి పండ్ల వాసన వస్తుందని.. ఇలా అందరిలో ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము అని కూడా వైద్యులు చెబుతున్నారు.. కొందరిలో మాత్రమే ఇలా జరుగుతుందట ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వారికి ఇలాంటి సమస్య ఉంటే మీరు దాన్ని గమనించి వారిని టెస్ట్ చేయించుకోమని సూచించగలరు.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju