అరచెంచా పొడి గ్లాసు గోరువెచ్చటి నీటిలో వేసుకుని తాగితే బరువు తగ్గుతారు..

Share

అరచెంచా : నేటి ఆధునిక జీవన విధానం, రేపు అలవాట్లు కారణంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలలో ఊబకాయం కూడా ఒకటి.. బరువు పెరగడం సులువే.. కానీ తగ్గడానికి మాత్రం చాలా రకాల ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.. అయితే ఈ పొడిని అర స్పూన్ తీసుకొని ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే వారం రోజులలోనే ఫలితం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇంతకు బరువు తగ్గించే ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం..!

ఈ చిట్కాకు కావలసిన పదార్థాలు.. అరకప్పు సోంపు గింజలు, రెండు చెంచాలు లవంగాలు, అర చెంచా మిరియాలు, చిన్న దాల్చిన ముక్క, చిన్న ముల్లేటి ముక్క, 15 యాలుకలు, శొంఠి చిన్న ముక్క, జాజికాయ ఒకటి..

ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ వెలిగించి దాని పైన పెట్టీ.. ముందుగా చెప్పిన పదార్థాలు అన్నింటిని అందులో వేసి వేడి చేసుకోవాలి.. ఇవన్నీ కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి.. ఈ పొడిని ఒక గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి.. ఈ పొడి రెండు నెలలపాటు ఉంటుంది..

ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పొడిని చెంచా తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో వేసి బాగా కలపాలి. ఉదయం పరగడుపున ఈ డ్రింక్ కనుక ప్రతిరోజు తాగితే శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అంతే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఒక వారం రోజులపాటు ఈ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.. బయట దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాటికంటే మన ఇంట్లో లభించే ఈ వస్తువులతో పొడి తయారు చేసుకునే తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు..


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

45 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago