NewsOrbit
న్యూస్ హెల్త్

పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే డయాబెటీస్ వచ్చినట్టేనా.!?

Weight gain indicates diabetes patients

ఈ రోజుల్లో ఎక్కువమంది మధుమేహంతో బాధపడుతున్నారు.. కానీ ఈ సమస్యను ముందుగానే కనుగొనగలిగితే అనేక అనారోగ్య సమస్యలకు చెప్పి పెట్టుకోవచ్చు.. డయాబెటిక్ లెవెల్స్ ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి.. మధుమేహం వల్ల పాదంలో డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ వాస్కులర్ సిసిజ్ వస్తాయి.. ఈ డయాబెటిక్ న్యూరోపతి లో నియంత్రణ లేని డయాబెటిక్ లెవెల్స్ కారణంగా నరాలు దెబ్బతింటాయి.. ఫెరీఫెరల్ వాస్కులర్ రక్త ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దాంతో పాదాలలో డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయి.. అవేంటంటే.!?

డయాబెటిక్ న్యూరోపతి వలన పాదాలు, కాళ్ల నరాలు దెబ్బతింటాయి. దాంతో పాదాలు, కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, నొప్పి ఉంటాయి. అలాగే రక్తనాళాలు, జీర్ణవ్యవస్థ గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.. కాళ్ళ లో కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.. డయాబెటిస్ ఉన్నవారికి కొన్ని కొన్ని సార్లు గొల్లపై సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది కాళ్ల గోళ్ళను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల గోర్ల రంగు మారడం గోళ్ల పెలుసుగా మారడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి..

మధుమేహం ఉన్న వారి కాళ్ళ వేళ్ళకు తగినంత రక్త సరఫరా అవదు. కొన్ని కొన్ని సార్లు ఆ రక్త సరఫరాకు అడ్డుపడతాయి. దాంతో ప్రవాహం ఆగిపోయి గ్యాంగ్రీన్ కు దారితీస్తుంది.. మధుమేహం వలన నరాల బలహీనతను తగ్గిస్తుంది.. ఇంకా పాదాలలోని కండరాలను బలహీన పరుస్తోంది. దాంతో పాదాల ఆకారం మారుతుంది.. పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఈ లక్షణాలు కనిపిస్తే మధుమేహ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju