Hypertension: అధిక రక్తపోటు ఈ రోజుల్లో సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది.. నేటి మన ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు కారణంగా ఈ సమస్య వస్తుంది.. రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు అని అంటారు.. ప్రతి సంవత్సరం మే 17 న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ హైపర్ టెన్షన్ జరుపుకుంటున్నారు.. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలంటే ఈ హెర్బల్ టీలు ప్రయత్నించండి..!
గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని అందరికీ తెలిసిందే. అయితే గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. మీ బీపీని సహజసిద్ధమైన పద్ధతిలో తగ్గించుకోవడానికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది.. వెల్లుల్లి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ప్రతిరోజు వెల్లుల్లి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం వెల్లుల్లి టీ తాగితే బీపీని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.. పచ్చి వెల్లుల్లిని తిన్నా కూడ మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అధిక రక్తపోటుకు చెక్ పెట్టడానికి ఊలాంగ్ టీ గ్రేట్ గా పనిచేస్తుంది. ఊలాంగ్ టీ ఉండే యాంటీఆక్సిడెంట్స్ హైబీపీని తగ్గించడంలో సహాయపడతాయి.. ప్రపంచవ్యాప్తంగా దీనిని ప్రతిరోజు తీసుకుంటున్న వారిలో బ్లడ్ ప్రెజర్ తగ్గిందని పలు నివేదికలు చెబుతున్నాయి. మందారం టీ తో కూడా పెరిగిన బీపీ అదుపు చేసుకోవచ్చు. సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను మాత్రమే మీ డైట్ లో భాగం చేసుకోవాలి. ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉంటూ వ్యాయామం చేస్తూ మానసిక ప్రశాంతతను కలిగి ఉండాలి.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…