Categories: హెల్త్

ఇది తింటే యూరిక్ ఆసిడ్ సమస్య నుండి రిలీఫ్ పొందడం గ్యారంటీ..!!

Share

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు మన శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఏర్పడుతుంది.ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. అవి క్రమంగా స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది.ఈ యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో మోతాదుకు మించి ఎక్కువగా ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపు వంటి ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.ఈ సమస్యలు ఉన్నప్పుడు ముందుగా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్ష చేయించుకుని డాక్టర్ సూచించిన మేర మందులు వాడుతూ ఉండాలి.

యూరిక్ ఆసిడ్ తగ్గించడంలో :

ఇది తింటే ఎటువంటి రోగం అయినా మటుమయం..!!

అయితే మందుల మీద ఆధారపడడం కంటే మేము చెప్పే ఈ ఆయుర్వేద రెమిడీని ఫాలో అయితే తొందరగా యూరిక్ ఆసిడ్ సమస్య నుండి బయటపడతారు.తిప్ప తీగ గురించి మీరు అందరు వినే ఉంటారు. ఈ తిప్ప తీగ యూరిక్ యాసిడ్ ని తగ్గించటానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో తిప్పతీగ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని రాత్రంతా ఉంచండి.మరుసటి రోజు ఉదయం ఆకులతో సహా ఈ నీటిని బాగా మరిగించండి. తర్వాత ఈ నీటిని వడగట్టి తాగాలి. ఈ తిప్పతీగను జ్యూస్, పౌడర్స్, టాబ్లెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

వ్యాధి నిరోధక శక్తిని పెరుగుదల :

అలాగే ప్రతిరోజు ఒక అరగంట పాటు వ్యాయామం చేయాలి.తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్ళలో ఉండేలా చూసుకోవాలి. రోగానిరోధక వ్యవస్థను బలపరిచే ఆహారపదార్ధాలు తినాలి.ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.తిప్పతీగను ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో వ్యాధినిరోదక శక్తి అనేది పెరుగుతుంది. అన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా తిప్పతీగ పొడి దొరుకుతుంది. ఆ పొడిని తెచ్చుకుని నీటిలో కలుపుకుని తాగవచ్చు. ఫలితంగా శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళిపోతుంది.తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే..అజీర్తి తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగు పడుతుంది.

 


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago