NewsOrbit
న్యూస్ హెల్త్

Hair Oil: ఈ ఆయిల్ తో బట్టతల మాయం..!

This Hair oil to check Bladness

Hair Oil:  ఆధునిక ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, జీవనశైలి విధానం చాలా మందికి జుట్టు రాలటం సమస్య ఎక్కువగా ఉంది.. అతి చిన్న వయసులోనే బట్టతల రావటం, జుట్టు ఊడిపోవడం, జుట్టు పలస పడటం జరుగుతుంది. జుట్టు పెరగటం కోసం చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్, షాంపూసు ఉపయోగిస్తున్నారు.. కానీ వాటిలో అనేక రకాల కెమికల్స్ ఉండటం వల్ల.. వీటివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. దానితోపాటు సమస్యకి పరిష్కారం దొరకడం లేదు.. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి జుట్టు రాలిపోకుండా ఉండటానికి ఆయుర్వేదంలో ఒక చిట్కా ఉంది.. అవే మెంతులతో తయారు చేసిన ఆయిల్.

This Hair oil to check Bladness
This Hair oil to check Bladness

ముందుగా మెంతులను తీసుకొని బాగా ఎండబెట్టి మెత్తగా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.. ఈ పొడి పౌడర్ లాగా చాలా స్మూత్ గా ఉండాలి.. ఒకవేళ గరుకుగా అనిపిస్తే మరొకసారి జిల్లెడు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా వచ్చిన పొడిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాంట్లో మూడు చెంచాల మెంతి పొడిని సరిపడా కొబ్బరినూనె వేసుకొని వీటితోపాటు మూడు చెంచాల ఆముదం కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా కలుపుకొవాలి.. గోరువెచ్చని మంటపై బాయిలర్ పద్ధతిలో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మరిగించాలి.. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా గాలి సీసాలో స్టోర్ చేసుకోవాలి..

ఈ నూనెను వాడటం వలన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.. ఈ ఆయిల్ తో బట్టతల మాయం. ఈ నూనెను వారంలో మూడుసార్లు అప్లై చేసుకోవాలి.. తలస్నానం చేయాలని అనుకున్నప్పుడ రాత్రిపూట ఈ నూనెను మళ్లీ మరిగించి తలకి ఐదు నిమిషంలో మసాజ్ చేసుకొని పడుకోవాలి.. తెల్లవారి లేవగానే తలస్నానం చేయవచ్చు. ఇలా ఈ నేచురల్ పద్ధతిలో తయారు చేసిన వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. అంతేకాకుండా ఇది మంచి రిజల్ట్ ని కూడా ఇస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు..

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju