NewsOrbit
న్యూస్ హెల్త్

Weight Loss: ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గడం ఖాయం..!!

This herbal drink to check weight loss

Weight Loss: కొంతమంది బరువు తగ్గాలని వ్యాయామాలు.. మరి కొంతమంది డైట్ ప్లాన్ చేస్తూ మందులు వాడుతూ.. బరువు తగ్గాలని రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు. కానీ మారిన జీవనశైలి, ఎక్కువగా తినటం వలన, సరైన సమయానికి ఆహారం సరిగా తీసుకోకపోవడం వలన, హార్మోన్స్ అసమతుల్యత వలన, వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవటం వలన,ఇలా రకరకాల కారణలతో అధిక బరువుతో చాలామంది బాధపడుతున్నారు. అధిక బరువును నియంత్రించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం.. కానీ మన వంటగదిలో దొరికే ఆయుర్వేద చిట్కాలు ద్వారా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..!

This herbal drink to check weight loss
This herbal drink to check weight loss

శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరిగి ముఖ్యంగా సన్నగా అవ్వడానికి ఈ ఆయుర్వేద డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. ముందుగా ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి పొయ్యి వెలిగించి ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ వాటర్ ని పోయలి.. అందులో 10 తులసి ఆకులు, 2 అనాస పువ్వులు కొద్దిగా డ్రై లెమన్ గ్రాస్ వేసి పది నిమిషములు పాటు మరిగించాలి. ఆ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని వడగట్టుకుని ఒక అర స్పూన్ తేనెను కలపాలి.. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేయడం వలన శరీరంలోని కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుంది.. బరువు తగ్గడం తోపాటు ఈ డ్రింక్ తీసుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది.
.

మరి ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు నివారించడంలో ఎక్కువ తోడ్పడుతుంది. ఇక లెమన్ గ్రాస్ విషయానికి వస్తే ఉపయోగించటం వలన శారీరిక, మానసిక ఉత్సాహాన్ని పొందుతారని చెబుతున్నారు. ఇలాంటి డ్రింక్ సేవించడం వలన ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju