ఆమె అలిగినప్పుడు అలాచేయండి…స్వర్గమే…స్వర్గం..

ఆలుమగలు మధ్య  దాంపత్యం అన్యోన్యం గా ఆనందంగా సాగాలి  అంటే..    శృంగారానిదే ముఖ్య పాత్ర. ఆ బంధం బాగుంటేనే,జీవితం సుఖం గా ఉంటుంది . సహజం  గా  అందరి ఇళ్లల్లోనూ భార్యలు ఎదో  ఒక సందర్భం లో  అలుగుతూ ఉంటారు . అలా అలిగిన  సమయంలో.. మగవారికి శృంగార పరమైన పస్తులు ఉండక తప్పదు . ఒకవేళ అడిగిన కూడా తమకు మూడ్లేదని తప్పించుకుంటారు…

ఆమె అలిగినప్పుడు అలాచేయండి...స్వర్గమే...స్వర్గం..

అయితే ఇలాంటి సందర్భం లో భార్య కి  మూడ్ తెప్పించడం చాలాతేలిక  అంటున్నారు సంబంధిత నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందామా..  ఆడవారి శరీరంలో సెక్స్‌ ని ప్రేరేపించే 5 సున్నితమైన భాగాలూ ఉన్నాయట. వాటిని ముట్టుకుంటే చాలు  చాల తేలికగా  మూడ్ లోకి వచ్చేస్తారు. స్త్రీ ల యొక్క కాలర్ బోన్ దగ్గర సున్నిత మైన చర్మం ఉంటుంది. అక్కడ ముట్టుకుంటే స్త్రీలు చాల సంతోష పడిపోతారు. వెంటనే వారి కోపం మర్చిపోయి మీ కౌగిలిలో చేరిపోతారు.

నాలుక తర్వాత అత్యంత సున్నితమైన బాగం చేతి వేళ్ల కొనలు. ఫోర్‌ప్లే చేసేటప్పుడు  మీరు ఆమె చేతి కొనలను నాలుక తో తాకి నోటిలో పెట్టుకుంటే వెంటనే కరుణిస్తారు …ఆమెను బొర్లాగా  పడుకోబెట్టి  నెమ్మది గా అంటే మీ వెచ్చని ఊపిరి ఆమెకు  తగిలే అంతగావెన్నెముక పొడవునా సున్నితం గా నెమ్మదిగా ముద్దులు పెట్టండి. ఆ చర్యని ఆమె ఎంతో హాయిగా అనుభవిస్తుంది. అంతే కాదు మీ మునివేళ్లతో ఆమె వెన్నెముక మీద నెమ్మదిగా మసాజ్  చేసినా చాలు.. చెవులను తాకడమే  కాదు.. అక్కడ సుతిమెత్తగా కొరికితే ఆమె స్వర్గాన్ని చూస్తుంది. కాబట్టి ఈ చిట్కాలను ఉపయోగించి ఈ సారి విజయం సాధించండి ..