NewsOrbit
హెల్త్

Sleep: ఆ దిశగా తలపెట్టి నిద్రపోతే జరిగే నష్టం ఇదే ??

Sleep: సుఖవంతమైన నిద్ర ను పొందాలంటే  మనం ఎటువైపు తిరిగి పడుకోవాలి  అనే అంశం కూడా ముఖ్యమే అంటున్నారు పరిశోధకులు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే  మంచి నిద్ర,ఆరోగ్యం కూడా పొందవచ్చట. ఎడమ వైపు తిరిగి నిద్ర పోయే వారిలో    60% మంది ఉదయం లేచిన తర్వాత చాలా చురుకుగా సంతోషంగా ఉంటారు.  అదే  కుడివైపు తిరిగి పడుకునే  వారిలో అశాంతి, నిద్రలేమి వంటివి చోటు చేసుకుంటున్నట్టు గా పరిశోధకులు గుర్తించారు.

నిద్రించేటప్పుడు  మాత్రమే ఎడమవైపు తిరిగి  నిద్రపోవాలి..   ఉదయాన నిద్ర లేచేటప్పుడు మాత్రం మీరు ఎటువైపు ఉన్న  కుడివైపునకు తిరిగి  మాత్రమే లేవాలని  మన పెద్దలు తెలియచేస్తున్నారు.   నేటి  పరిశోధకులు  సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా తెలియచేస్తున్నారు.అయితే నిద్ర  పోయేటప్పుడు తూర్పు ,ఈశాన్యం ,   పడమర  దిశలో తల పెట్టుకుని ఉన్న  పర్వాలేదు .. కానీ దక్షిణ దిశగా తల పెట్టడం మాత్రం అన్నింటికంటే మంచిది అని తెలియ చేస్తున్నారు.భూమి పై అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిందే   . ఈ అయస్కాంత శక్తి ప్రభావం వల్ల ఉత్తర దిశ వైపు తలపెట్టి పడుకోవద్దు  అని అంటుంటారు. ఉత్తర దిశలో తల పెట్టి  ఐదు లేదా ఆరు  గంటలు నిద్రపోయినప్పుడు..  అయస్కాంత శక్తి ఆకర్షించడం వల్ల మెదడు పై ఒత్తిడి  పెరుగుతుంది. అదే పెద్ద వయసు  వారిలో అయితే రక్తనాళాలు కొంత బలహీన పడి ఉంటాయి కనుక వారి మెదడులో రక్తస్రావం జరిగి పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఒకవేళ చక్కని  ఆరోగ్యవంతులైన వారు ఇలా చేస్తే వారిలో పెద్ద ప్రమాదం ఏమీ కనిపించినప్పటికీ,   వారు కూడా  నిద్ర లేస్తూనే ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తారు.

ఎప్పుడో ఒక రోజు ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించడం వల్ల ప్రమాదం బారిన పడతారని, ప్రాణం కోల్పోతారని దీని అర్థం కాదు. కానీ, నిత్యం ఇదే పనిచేస్తుంటే మాత్రం కొంత కాలానికి అయస్కాంత శక్తి ప్రభావం వలన  మెదడు పై ఒత్తిడి పెరిగి పోయి సమస్యల బారిన పడటం ఖాయం అని శాస్త్రవేత్తలు  తెలియచేస్తున్నారు. అది ఎటువంటి సమస్యలు అన్నది శరీర నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. గందరగోళం,తలనొప్పి, మెదడు చురుకుదనం తగ్గడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని నిపుణులు తెలియచేస్తున్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri