బెడ్ ఎక్కిన తర్వాత భారతీయుల కు వస్తున్నా అతి పెద్ద ఇబ్బంది ఇదే..

భారతదేశంలో శృంగారాన్ని చాలామంది ఓ పవిత్ర కార్యంగా భావిస్తారు. ఎక్కడో కొంతమంది  ఈ విషయాన్ని ఒక వ్యసనంగా చూస్తారే తప్పించి ఎక్కువ మంది ఈ విషయంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజు రోజుకి ఎన్నో విషయాలలో మార్పు రావడం తో పాటు శృంగారం లో కూడా అనేక కొత్తపుంతలు తొక్కుతున్నాయి.

బెడ్ ఎక్కిన తర్వాత భారతీయుల కు వస్తున్నా అతి పెద్ద ఇబ్బంది ఇదే..

శృంగారం రోజు రోజుకి కొత్త రకంగా చేసి వింత అనుభూతులనుపొందాలని చాల మంది భావిస్తున్నారు. శృంగారం అనేది పది, పదిహేను నిమిషాల్లో ముగించేసేది  కాదని  భాగస్వామితో కలిసి మనస్ఫూర్తిగా ఆస్వాదించేదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిర్వహించిన ఓ సర్వే లో శృంగారం విషయంలో విదేశీ సంస్కృతిని అనుసరించటం లోనే అసలైన మజా ఉందని కొందరు తెలిపారు. వారు ఇంకా  కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలిపారు.

వాటిలో ముఖ్యంగా కళ్ళకు గంతలు కట్టుకొని శృంగారం చేయాలని భారతీయులు కోరుకుంటున్నట్లు వెల్లడైంది. చాలా మంది మగవాళ్ళు  శృంగారంలో పాల్గొన్న సమయంలో లైట్స్ ఆఫ్ చేసి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. స్త్రీలు కూడా మగవారి కంటే ఎక్కువగా లైట్లు ఆఫ్ చేయాలని కోరుకుంటున్నారట. దానితో పాటు కొందరు భారతీయులు శృంగార సమయంలో నీలి చిత్రాలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని ఆ సర్వే ద్వారా  తెలియజేసింది. వీటితో పాటు శృంగార జీవితానికి   సంబంధించి అనేక  విషయాలు ఆ సర్వేలో వెలుగు చూశాయి.

కొందరికి శృంగారం పట్ల పెద్దగా అవగాహన లేదన్న విషయం కూడా ఈ సర్వే ద్వారా బయట పడింది. ఈ కారణం వలన వారు జీవితంలో నిరాశ నిస్పృహలతో మనో వ్యధకి గురవుతున్నట్లు నిపుణులు తెలిపారు. కాబట్టి శృంగారం విషయంలో మీ బాగా స్వామి  తో మాట్లాడి ఇరువురికి ఇష్టమైన విధంగా చేసుకుంటే ఎటువంటి పొరపాట్లు లేకుండా జీవితం సంతోషం గా సాగుతుంది అని నిపుణులు అంటున్నారు.