Coconut Oil: ఉష్ణోగ్రత లో మార్పు
పిల్లలు చలికి ఇబ్బంది పడుతుంటే కూడా కొబ్బరి నూనె రక్షణ కల్పించగలదు. పిప్పర మెంట్ నూనె లేదా యూకలిప్టస్ నూనె లో కొన్ని చుక్కలు కొబ్బరి నూనె వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి చేతుల్లో వేసుకుని బాగా రుద్ది వేడి చేసి వేడి దానిని మీ బొడ్డ యొక్క ఛాతిపై మృదువుగా రుద్దండి. పసి పిల్లల మసాజ్ కోసం కొబ్బరి నూనె ని ఎలా ఉపయోగించాలి :
ఎండాకాలం లో అప్పుడే పుట్టిన బిడ్డ కు మసాజ్ చేయవలిసి వస్తే కొబ్బరినూనె వేడి చేయవలసినఅవసరం లేదు. అదే చలి కాలం లో వాడవలసి వస్తే మాత్రంకాస్త వేడి చేయాలి. కొన్ని చుక్కలు మీ చేతిలోవేసుకొని ఛాతి నుండి మొదలు పెట్టి బిడ్డ తల, చేతులు, మెడ మరియు కాళ్లపై నూనెతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. గుండ్రం గా తిప్పుతూ మరియు క్రిందనుండి పైకి మసాజ్ చేస్తూ ఉంటే రక్తప్రసరణ బాగాజరుగుతుంది. ఈ నూనె శరీరం చాలా తేలికగా గ్రహిస్తుంది కాబట్టి దీనిని రోజుకి ఒకటి కంటేఎక్కువ సార్లు కూడా రాయవచ్చు. కానీ అప్పుడే పుట్టిన బిడ్డకు ముక్కు , బొడ్డు , కళ్ళు ,చెవుల
దగ్గరలో నూనెను వాడకపోవడం మంచిది.
ఎందుకంటే నూనె రాసినతర్వాత దీనిని శుభ్రపరచకుండా వదిలేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం అవుతుంది.
పిల్లలకు మసాజ్ చేయడం కోసం వర్జిన్ కొబ్బరి నూనెను మాత్రమే వాడాలి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండడం తో పాటు ఆహ్లాదకరమైన వాసన , రుచి కలిగిన తాజా కొబ్బరి కాయల పాల నుండి ఇది తీయబడుతుంది. శిశువుకు మసాజ్ కోసం వర్జిన్ కొబ్బరి నూనెను వాడాలి.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…