Dress: బాగా బిగుతుగా ఉండే లో దుస్తులు వేసుకుంటే జరిగేది ఇదే !!

Share

Dress: చాలా మంది బాగా బిగుతుగా ఉండే బట్టలు  వేసుకోవడానికి ముందుంటారు. ఇలాంటి వాటిలో శరీరాకృతి చక్కగా కనిపించి అందం గా  ఉంటామన్నా అపోహతో   ఇలాంటి  దుస్తులు వేసుకోవడానికి  ఇంట్రెస్ట్ గా ఉంటారు.  అయితే బిగుతు బట్టలు మీ ఆరోగ్యానికి హానికరమని తెలుసా?అది నెమ్మది గా మీకు ఎంత నష్టాన్ని కలిగిస్తాయో తెలుకోండి…

టైట్ గా పట్టి ఉండే బట్టల వల్ల  ఎక్కడపడితే అక్కడ కూర్చోవడానికి వీలుండదు. ఏ పని  చేయాలన్న చాలా కష్టం గా ఉంటుంది.   నడవాలన్న, కింద కూర్చోవాలి అన్న  కూడా చాలా ఇబ్బంది  ఉంటుంది.  ఇలాంటి బట్టలు వలన కాళ్ళ మధ్యలో రాపిడి జరిగి ఇబ్బంది గా మారుతుంది.    టైట్ గా ఉన్నవి వేసుకుంటే తొడ భాగంలో నొప్పి రావడం, కండరాల పై ఒత్తిడి  పడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. కండరాలు పట్టేసి ఇబ్బంది పడతారు. ఈ ప్రభావం వెన్నుపూస పై కూడా పడి వెన్ను నొప్పి పుట్టుకొస్తుంది.  ఇంత టైట్ గా ఉండే దుస్తులు వలన    సంతానానికి సంబంధించిన సమస్యలు  కూడా మొదలవుతాయి. ఈ సమస్యలు ఆడవారికి మాత్రమే  కాదు, మగవారిలో కూడా బిగుతుగా గా ఉండే జీన్స్ వేసుకోవడం వలన  సంతాన సమస్యలు వస్తాయి.  క్రోమోజోముల సంఖ్య చాలా వరకు  తగ్గుతుంది. అలాగే లో దుస్తులు కూడా మరీ బిగదీసి  ఉండేది వేసుకోకూడదు. దీనివల్ల అవయవాలపై తీవ్ర    ప్రభావం పడి క్యాన్సర్ కి దారి తీస్తుంది.

బిగుతుగా  గా ఉండే  లోదుస్తుల వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తాయి.      స్త్రీ  యోని ప్రాంతం  దగ్గర దురద, మంట ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరీ  వదులుగా ఉండేవి వేసుకోవడం వలన సాగుతున్నట్లు  అనిపిస్తాయి. కాబట్టి లో  దుస్తులు తీసుకునేటప్పుడు మరీ లూస్ గా కాకుండా, మరీ  బిగుతుగా  కాకుండా  సౌకర్యం గా ఉండేవి తీసుకోవాలి.


Share

Related posts

Empty Stomach: ఖాళీ కడుపుతో ఈ పనులు చేస్తున్నారా..!! అయితే ప్రమాదమే..!!

bharani jella

Relationships అక్రమ సంబంధాలకు కారణాలు ఇవేనట.. ఇవి మీ జీవితంలో ఉంటే మీ భాగస్వామిని కాపాడుకోండి !!(పార్ట్-2)

Kumar

30 లో ఉన్న మహిళలు తప్పనిసరిగా పాటించవలిసిన  అశ్రద్ధ  వహించకూడని పరిశుభ్రత  అంశాలు గురించి తెలుసుకుందాం

siddhu