NewsOrbit
న్యూస్ హెల్త్

coconut milk: జంతువుల పాలు ఇష్టపడని వారు  ఆవు పాల తో  సమానమైన పోషకాలను కలిగి ఉన్నా  పాల గురించి తెలుసుకోండి !!

coconut milk: కొబ్బరి నుంచి తయారయ్యే కొబ్బరి పాలతో  మనం అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు.కొబ్బరి పాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు  పుష్కలం గా  ఉన్నాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.కొంచెం  కొబ్బరి పాలు తీసుకున్న  కడుపు నిండినట్టు అనిపిస్తుంది. త్వరగా ఆకలి వేయదు కూడా.కాబట్టి  వీటిని  ఆహారంలో భాగం చేసుకుంటే చాలా తేలికగా బరువు తగ్గవచ్చు. ఈ పాలలో కాల్షియం,పాస్పరస్, వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి   ఎముకలు దృఢం గా ఉంటాయి. కొబ్బరి పాలలో ఉండే గ్లూకోజ్ షుగర్ వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగపడుతుంది.

రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్నవారికి కొబ్బరి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి.కొబ్బరి పాలు కీళ్ల నొప్పులను తగ్గించడం లో  టానిక్‌లా పనిచేస్తాయి. క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే  గుణాలు కొబ్బరి పాలలో ఉన్నాయి.
జంతువుల పాలను తాగని  వారు కాఫీ, టీ వంటి వాటిలో కొబ్బరి పాలు  వాడుకోవచ్చు. తాజాగా తీసిన  కొబ్బరి పాలు ఆవు పాలు తో  సమానమైన పోషకాలను కలిగి ఉన్నాయి .కొబ్బరి పాలలో ఉండే ,యాంటీవైరల్,యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. శరీరంలో వైరస్ లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి ఇవి బాగా తోడ్పడతాయి.  వీటితో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో  హెల్ప్ అవుతాయి .

వృధాప్య ఛాయలు కనపడనీయకుండా చెయ్యడంలో కొబ్బరి పాలు బాగా పనిచేస్తాయి. ఈ కారణం తో నే  ఫేస్ మాస్క్‌ కోసం  కొబ్బరి పాలనుఉపయోగిస్తున్నారు. కొబ్బరి పాలు, తేనె, బాదం పొడి, కలిపి పేస్టులా చేసుకుని  ముఖానికి పట్టించుకోవాలి . కళ్లు, పెదవులకు   మాత్రం రాయనవసరం లేదు. ఇది రాసుకున్న 30 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకుంటే… ముఖం చాలా కాంతి వంతం గా మారిపోతుంది.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!