NewsOrbit
న్యూస్ హెల్త్

Fever: జ్వరం వస్తే ఇలా చేయండి వెంటనే తగ్గిపోతుంది!!

Fever:  జ్వరం వస్తే  బ్రతికి ఉండగానే నరకం  కనిపిస్తుంది  అనేది  మాత్రం నిజం. అసలు ఏమి చేయాలనిపించదు,ఏమి తిన్న సహించదు. అది  తగ్గడానికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉండాలి.  ఇక అది తగ్గే వరకు కూడా నీరసంగా  ఉండి, ఏది వచ్చినా పర్వాలేదు కానీ  జ్వరం రాకూడదు అనుకుంటూ ఉంటారు.అయితే  జ్వరాన్ని  అరగంటలో తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు అది ఎలాగో తెలుసుకుందాం.

ఓ 200 గ్రాములు పెసరపప్పు తీసుకుని… దాన్ని ఒకసారి కడిగేసి      250 ఎమ్మెల్   లేదా 300 ఎమ్మెల్  మంచి నీటిని  పోసి    20 నిమిషాల పాటూ పెసరపప్పు ను  నీటిలో  నాననివ్వాలి. ఆ తర్వాత పెసరపప్పును వడగట్టి, ఆ నీటిని గ్లాసులో పోసి జ్వరం వచ్చిన వారిచేత  తాగకపోయినా సరే   బ్రతిమాలి  తాగించండి.ఇలా చేయడం వలన  10 నిమిషాల్లోనే  నెమ్మదిగా  శరీరంలో వేడి తగ్గుతూ 20 నుంచి 30 నిమిషాల్లో వేడి పూర్తిగా తగ్గిపోతుంది.   జ్వరం వచ్చినప్పుడు మన  నోరు చేదు, చప్పదనంగా అనిపిస్తుంటుంది కదా అది  కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైనా తినాలని కూడా  అనిపిస్తుంటుంది. ఇక డాక్టర్ ఇచ్చిన  మందులు కూడా తీసుకుంటే మీ జ్వరం  పూర్తిగా తగ్గిపోతుంది.

పెసరపప్పు కు మన శరీరాన్ని చల్లబరిచే  గుణం ఉంది. అందులో విటమిన్స్,  మాంగనీస్,  ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వలన  మన శరీరంలో ఉన్న వేడిని హరిస్తుంది . అందుకే చాలా మంది  పెసర లడ్డూలు చేసి తింటారు. అవి మన శరీరంలో వేడిని అదుపులో ఉంచుతాయి.  కాబట్టి పెసర పప్పు తో చేసినవి తింటే చలువ కి వస్తుంది.

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju