NewsOrbit
హెల్త్

 Child Care: పిల్లలలో ఉండే ఈ   సమస్య కారణం గా   పిచ్చి కూడా రావచ్చు !!(part-2)

Child Care: సీజన్ లో దొరికే పళ్ళను
మలబద్దకం సమస్య ఉండకూడదు  అంటే సీజన్ లో దొరికే పళ్ళను తప్పకుండ పెడుతూవుండాలి.   పుచ్చకాయ,   యా పిల్,ద్రాక్ష,  నారింజ, మరియు పియర్స్ వంటి పండ్లను కూడా పెట్టవచ్చు . ఉడికించిన    రాజ్మా, పెసలు,   బొబ్బర్లు, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన పన్నీరు, పాలతాలికలు,బియ్యం పరమాన్నం   సగ్గుబియ్యం తో తయారు చేసిన పాయసం,    ఉడికించిన బంగాళదుంపలను కూడా పెట్టవచ్చు.  ఈ సమస్య ఉన్న పిల్లలకు జామకాయలను పెట్టడం  మంచిది కాదు. జామకాయల  తో  జీర్ణశక్తి  కష్టం గా పనిచేసి..   లేని పోనీ సమస్యలు రావచ్చు.

 Child Care: అదే తగ్గిపోతుంది

ఒక గ్లాసు పాలు తీసుకుని దానిలో  అర చెంచా ఆముదం వేసి  బాగా కలిపి    పిల్లల చేత తాగించాలి.   ఇది మలబద్దకాన్నీ తరిమి కొట్టడం లో అద్భుతం గా పనిచేస్తుంది.  ఒక గ్లాసు పాలలో 1  లేదా 2టేబుల్ స్పూన్ తేనె , పంచదార వేసి బాగా  కలిపి , పిల్లల చేత పరకడుపున  తాగించిన కూడా మంచి ఫలితం ఉంటుంది.

పిల్లల్లో మలబద్దకం అదే తగ్గిపోతుంది..  అని ఎప్పుడు  భావించ కూడదని  డాక్టర్స్ తెలియచేస్తున్నారు. ఈ సమస్య ఉన్న పిల్లలకు     పిచ్చివచ్చే    అవకాశం  ఉందని  హెచ్చరిస్తున్నారు.  మీ పిల్లలు సరిపడినంత  నీరు  తీసుకునేలాగా  జాగ్రత్తలు తీసుకోవాలి.  దీనితో పాటు ఎంతోకొంత శారీరక వ్యాయామం ఉండడం  అనేది అవసరం . ఈ చిట్కాలు ఇంటిదగ్గర చాలా తేలికగా అనుసరించి పిల్లల మలబద్దకం పోగొట్టవచ్చు. మలబద్దకం అనేది ఎన్నో  రకాలుగా  ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. మలబద్దకంతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు   ప్రతిరోజు ఉదయం  లేవగానే కాసిన్ని వేడి నీళ్లు తాగేలా  ఒక నియమాన్ని  పెట్టడం తో పాటు  పిల్లలు   ఎప్పుడు నడుస్తూ, పరుగెత్తుతూ   ఆటలు  ఆడేలా  ప్రోత్సహించాలి. ఇలా  చేస్తే   పిల్లల్లో జీవక్రియ చురుకుగా పని చేసి సమస్య నుండి చాలా తేలికగా బయటపడతారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri