NewsOrbit
న్యూస్ హెల్త్

hair growth: పట్టు కుచ్చు లాంటి ఒత్తైన జుట్టు కోసం ఇలా చేయండి!!

hair growth: జుట్టు ఒత్తుగా ఉండి  పొడవుగా అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ విషయంలో ఆడవారు చాలా  ముందుంటారు. అలా కోరుకునే వారి కోసం కొన్ని సహజ సిద్దమైన  పదార్ధాలను వాడుతూ జుట్టును ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..మందార ఆకు  ను వాడటం వలన  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.  దీనిలో పోషక విలువలు అధికం గా ఉన్నాయి.కాబట్టి  చిన్నతనంలో వచ్చే తెల్లజుట్టును తగ్గించడం లో అద్భుతం గా పనిచేస్తుంది.

కరివేపాకు చుండ్రు లేకుండా చేసి జుట్టును సంరక్షిస్తుంది.గుంటగలగర ఆకు ని వాడటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. గుంటగలగర ఆకు జుట్టు దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ  మూడింటిని ఉపయోగించి  జుట్టును ఎలా కాపాడుకోవాలో  తెలుసుకుందాం.
గుంటగలగర ఆకు, మందార పూల రేకులు, కరివేపాకులు బాగా ఎండబెట్టి వాటిని మెత్తని  పొడి చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కొంచెం  ఉసిరి పొడిని కలుపుకుని  దానిలో సరిపడినంత  పెరుగు వేసి  బాగా కలిపి జుట్టుకు పట్టించి అరగంట ఆరిన తర్వాత తల శుభ్రం చేసుకోండి. కనీసం వారానికి ఒకసారి అయినా  ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగి తీరుతుంది.

పచ్చి కొబ్బరి తో కూడా  జుట్టు అందంగా మెత్తగా పొడవుగా పెరుగుతుంది.
పచ్చికొబ్బరి ముక్కలు గా చేసి మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా అయినా  ఈ మిశ్రమం ఒక  క్లోత్ లో వేసి బాగా పిండితే  కొబ్బరి పాలు వస్తాయి. ఈ పాలలో కొంచెం తేనె,కొంచెం అలోవెరా జెల్ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు  పట్టించుకుని  ఇరవై నిమిషాలు ఆరిన  తర్వాత మీ జుట్టును కడిగేయండి.  ఆరిన తర్వాత చూడండి జుట్టు  ఎంత మెరిసిపోతూ ఉంటుందో.వారం లో ఒకటి ,రెండు సార్లు  ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు మెత్తగా పెరుగుతుంది .

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju