NewsOrbit
హెల్త్

అన్నం తినగానే అరగడం లేదు అని ఇబ్బందిగా ఉందా .. ఇలా చేయండి .. !

అన్నం తినగానే అరగడం లేదు అని ఇబ్బందిగా ఉందా .. ఇలా చేయండి .. !

అజీర్ణ సమస్య అనేది అన్ని వయస్సుల  వారికీ సంబందించిన సాధారణ సమస్య . అయితే ఈ సమస్య మళ్ళి , మళ్ళి రావటం వలన అనేక సమస్యలు వస్తాయి. మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తింటున్నప్పుడు కాకుండా తిన్న తర్వాతే నీళ్లు తాగాలి. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. భోజనానికి, భోజనానికి మధ్య మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ సమయం పాటించటం వల్ల, జీర్ణ వ్యవస్థ పనితీరు అస్థవ్యస్థమవుతుంది. అలాగే ఆకలి వేసినప్పుడే మాత్రమే తినాలి. అజీర్తి తో అసిడిటీ, మల బద్దకం, ఆకలి మందగించడం, వంటి సమస్య లు కూడ వస్తాయి. అజీర్తి సమస్య కు సులువైన పరిష్కారాలు కొన్ని చూద్దాం.

అన్నం తినగానే అరగడం లేదు అని ఇబ్బందిగా ఉందా .. ఇలా చేయండి .. !

అసిడిటీ సమస్య బాధిస్తుంటే, చిన్నం బెల్లం ముక్కను బోజనం చేసిన తర్వాత ప్రతి సారి, నోట్లో వేసుకుని చప్పరిస్తే త్వరగా జీర్ణం అవుతుంది. నీటిని అధికంగా తాగడం వల్ల, అసిడిటీ సమస్య  నుంచి బయటపడటమే కాకుండా, అప్పటి వరకు జీర్ణం కాకుండా ఉన్న పదార్ధా,లు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అజీర్ణం సమస్యకు సోంపు గింజలు మంచి పరిష్కారాన్ని ఇస్తాయి. 1 టీస్పూన్ సోంపు ను భోజనం తర్వాత తీసుకుంటే, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్ణానికి మంచి ఉపశమనాన్ని ఇచ్చే ది పెరుగు. కీర దోస ముక్కలు, కొత్తిమీరను, పెరుగులో వేయాలి. ఈ మూడింటినీ భోజనం తర్వాత తాగితే అసలు ఎలాంటి అజీర్ణ సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు, పరగడుపున ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకుంటే మంచిది. ఆలా తీసుకోవటం  వలన ,అజీర్ణంతో పాటూ కడుపులో వికారం కూడా తగ్గిపోతుంది. అల్లం రసం తాగలేని వాళ్లు… కూరల్లో కలిపి తినొచ్చు. రోజూ ఆహారంలో ఓ అరటి పండు తీసుకోవాలి. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణసమస్యలను దూరం చేయటంతో  పాటు గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గిస్తాయి . జీర్ణ సమస్యలకు ,కివీ పండ్లు కూడా చెక్ పెడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి… జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గిపోతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri