NewsOrbit
న్యూస్ హెల్త్

Angioplasty: ఆంజియోప్లాస్టీ ఆపరేషన్  తర్వాత  శృంగారం  చేయటానికి ఈ  సూచనలు పాటించండి!!

Angioplasty: మనిషికి వయస్సు మీద పడే కొద్దీరక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.  చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్ తో బాధ పడుతున్నారు. ఇంకొందరు షుగర్ , బీపీ వంటి వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు. హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో బ్లాకులు వస్తే ఆంజియోప్లాస్టీ ఆపరేషన్  చేయించుకుని  వాటిని తొలగించుకుంటారు.ఇంతవరకు బాగానే ఉన్న  ఆపరేషన్  చేయించుకున్న  వారు శృంగారం విషయంలో విపరీతమైన కోరికలతో  హద్దులు దాటి ప్రవర్తించకుండా ఉండడం మంచిది.

కొందరిలో వయస్సు పెరిగినా    శృంగార కోరికలు మాత్రం విపరీతంగా ఉంటాయి. వారికి భార్య సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. కానీ, ఇలాంటి  ఆపరేషన్ చేయించుకున్న వారిలో  వారిలో అంగం  గట్టి పడదు. దీంతో వారు ఆత్మన్యూన్యత కు గురవుతూ ఉంటారు. ఇదే అంశంపై సెక్స్ నిపుణులను  సంప్రదించి తమ బాధను  వివరిస్తూ ఉంటారు. ఈ సమస్య గురించి డాక్టర్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం.

సాధారణంగా గుండె జబ్బులు,బీపీ ఉన్నవారు వాటికి సంబందించిన  మందులు వాడుతూ శృంగారం లో  పాల్గొనవచ్చు అని   సూచిస్తున్నారు. ముఖ్యంగా రక్తప్రసరణ వేగం పెంచి గుండెకు అధిక భారాన్ని పెంచే మందులు వాడటం మంచిది అని   సూచిస్తున్నారు. మానసిక వ్యధ వలన  కలిగే ఒత్తిడి కి   కూడా రక్తప్రసరణ వేగం పెంచే మందులు వాడాలి అని  తెలియచేస్తున్నారు.ముఖ్యం గా  మందుల కన్నా కూడా విశ్రాంతి ని ఇచ్చే  టెక్నిక్స్‌ ప్రాక్టీస్‌ చేయటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది అని  తెలియ చేస్తున్నారు.ఏమి జరుగుతుందో అని ఆందోళన పడుతూ  శృంగారం చేయడం  కంటే..  ఆ ఆందోళన  పూర్తిగా పక్కన పెట్టేయడం  మంచిది అని  సలహా ఇస్తున్నారు.

ఎలాంటి సందేహం లేకుండా  భార్య వద్ద తమ లైంగిక కోరికలు తీర్చుకోవచ్చు అని  వైద్యులు సూచిస్తున్నారు. మీరు ఎటువంటి సందేహాలు ,బయలు లేకుండా శృంగారం చేయాలంటే ఒకసారి పర్సనల్ గా  మీ డాక్టర్ సలహా  తీసుకుంటే మీరు మరింత భయరహిత శృంగారం చేయవచ్చని  నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju