NewsOrbit
హెల్త్

Born Baby:  పిల్లలు  పుట్టిన మూడో  నేలనుండి ఆరో నెలవరకు ఇలా ఆడించండి!!

Born Baby: బోర్లా పడడానికి
పిల్లలు పుట్టి  మూడో నెల  నిండుతుండగా   బోర్లా పడడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి వారిని    ప్రోత్సహిస్తూ వాళ్ళకి బోర్లా పాడటానికి  దన్ను అందిస్తే వాళ్ళకి యక్ససైజ్ అవడం తో తోపాటు  పట్టుదల  కలుగుతుంది. వాళ్ళ పట్టు  ఈ సమయం లోనే  పెరుగుతుంటుంది    కనుక   నొక్కగానే కీచు శబ్దం చేసే రక రకాల బొమ్మలు,    వారి పట్టు ని మరింతగా పెంచుతాయి. ఒకసారి వారి ముందు  ఇలాంటి  బొమ్మను వాడి,  తిరిగి వారు కూడా అదే చేసేలా చూడండి.

Born Baby: 4- 6 నెలలు:

పిల్లల తో పాటు  పెద్దలకి కూడా ఎప్పటికి  నచ్చే  ఆట దోబూచులాట అని చెప్పడం లో సందేహమే లేదు.   పిల్లలకి  చూపిస్తూ వారికీ ఇస్టమైన   బొమ్మమీద దుప్పటి  ఏదైనా  క్లోత్ కప్పండి. అప్పుడు  పిల్లలు వారికిష్టమైన బొమ్మని  వెదకటం లో మునిగిపోతారు.
ఫామిలీ  ఫోటో ఆల్బమ్స్,  డిఫ్ఫరెంట్ కలర్స్ లో ఉండే  కధల పుస్తకాలను చూసి  పిల్లలు ఎంజాయ్ చెయ్యడానికి ఇదే సరైన దశ గా చెప్పబడింది.  ఇప్పుడే ఏమర్ధమవుతుంది అని  అనుకోకండి.. పిల్లల్ని  మీ ఒళ్ళో కూర్చోపెట్టుకుని  రంగులు,బొమ్మలు  చూపిస్తూ, వాటి పేర్లను గట్టిగ బయటకి  చెప్పండి. దీని ద్వారా పిల్లల మెదడుకి కూడా  కాస్త మేత అంది చురుకుగా మారేందుకు సిద్దమవుతుంది.

ఎక్కడ నొక్కాలి

బటన్  నొక్కితే పాటలు పాడేవి, లైట్ వెలిగేవి  ఈ దశలో ఉన్నవారికి  బాగా నచ్చుతాయి.   మొదటిసారి ఆడించెదపుడు  ఎక్కడ నొక్కాలి ఎం చెయ్యాలి అని పెద్దవాళ్ళు ఎక్కువ సార్లు చేసి చూపిస్తే , పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఆడుకునేపుడు భయపడరు.  లేకపోతె వారు బయపడి     బొమ్మంటేనే భయపడిపోతుంటారు. కొంతమంది పిల్లలు నీటితో  ఆడుకోవడానికి  కూడా ఇష్టపడుతుంటారు. ఒక 3-4 ఇంచెస్ నీళ్లలో  కూర్చోబెట్టి, నీళ్ళల్లో కాళ్ళని     పెట్టి కదుపుతూ ఆడనివ్వండి.   అలా అని మరి ఎక్కువసేపు నీళ్ళల్లో నాననివ్వడం మంచిది కాదు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri