NewsOrbit
న్యూస్ హెల్త్

Weight Loss: స్త్రీలు.. డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి ఇలా చేయండి !!

Tips to Weight Loss After Delivery

Weight Loss: స్త్రీలు డెలివరీ ముందు కంటేడెలివరీ తర్వాత ఎక్కువ బరువు పెరిగి ఊబకాయులు గా మారుతుంటారు..కాబట్టి మీరు బరువు పెరగకుండాఉండాలంటే కచ్చితంగా కొన్నిఅంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. బరువు తగ్గించుకోవడం కోసం మీరు ప్రసవం తర్వాత కఠినమైన ఆహార నియమాలు పాటించ కూడదు. ఈ సమయంలో స్త్రీల శరీరంలో తగినంత పోషకాలుఉండవు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటమే మంచిది.

Tips to Weight Loss After Delivery
Tips to Weight Loss After Delivery

ముఖ్యంగా సిజేరియన్ డెలివరీ జరిగిన వారు అయితే కనీసం 2-3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే కుట్లు పూర్తిగా మానుతాయి.అసలు ప్రసవం తర్వాత, బరువు తగ్గాలి అని అనుకుంటే కచ్చితం గా డాక్టర్ సలహా సూచనలు పాటించాలి.. మీరు బరువు తగ్గాలి అని అనుకుంటే.. కఠినమైన ఆహార నియమాలు పాటించకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ కూడా మీ బరువును తగ్గించుకోవచ్చు. ఇక వ్యాయామం విషయానికి వస్తే,మీరు కఠినమైన వ్యాయామం చేస్తేనే బరువు తగ్గుతాము అని భావించకండి. యోగా చేయడం ద్వారా మనస్సు ఉత్సహాంగా ప్రశాంతం గా అవుతుంది. యోగా ఎక్కువ చేయడం వల్ల ఒత్తిడి మరియు అలసట నుంచి రక్షణ పొందవచ్చు. బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

డెలివరీ టైం లో శరీరం నుండి చాలా పోషకాలు పోవడం వలన పోషకాహారం తీసుకుంటూ … నెమ్మదిగా బరువు తగ్గేప్రయత్నం చేయడం అవసరం.ఆహరం లో ఈ జాగ్రత్తలు పాటించండి. బరువు తగ్గాలి అనుకున్నపుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే, నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోయి , డీహైడ్రేషన్ నివారించబడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అవోకాడో, ఆలివ్ ఆయిల్, సాల్మన్ ఫిష్ మరియు అవిసె గింజలు ఆహారం లో ఉండేటట్లు చూసుకోవాలి.

స్త్రీలు బచ్చలి కూర తింటే, డెలివరీ తర్వాత, శరీరానికి అవసరమైన పోషకాలు మరియు విటమిన్లు అందడం తో పాటు బరువు పెరగకుండా ఉంటారు . పాలిచ్చే తల్లులు ఐరన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఖచ్చితంగా తీసుకోవాలి.డెలివరీ తర్వాత స్త్రీలు ఎక్కువ పాలు తాగాలి. ముఖ్యంగా స్కీమ్ మిల్క్ తాగితే బరువు తగ్గడం తో పాటు శరీరానికి కాల్షియం అందుతుంది. నిమ్మకాయ బరువు తగ్గడంలో బాగా సహాయ పడటం తో పాటు.. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో వెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగితే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది .

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju