NewsOrbit
న్యూస్ హెల్త్

Women: అందమైన నడుము,పొట్ట కావాలనుకునే అమ్మాయిలు.. ఇలా చేసి చూడండి !!

Tips to Women For Good Shape

Women: జుట్టు దగ్గర నుంచి పాదాల గోళ్లు వరకు మొత్తమంతా అందంగా ఆకర్షణీయంగా ఉంచుకోవాలని టీనేజ్ అమ్మాయి తెగ శ్రద్ధ చూపిస్తుంటారు. ముఖ్యంగా నడుము, ఉదర భాగాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంచుకునేందుకు అమ్మాయిలు తెగ చేయని ప్రయత్నం అంటూఉండదు . అయితే ఆ నడుము, ఉదర భాగాలు ఆకర్షణీయం గా ఉంచుకోవాలంటే ఏం చేయవలసి ఉంటుందో తెలుసుకుందాం. కనీసం వారంలో మూడు సార్లయినా అరగంట పాటు నడక లేదా , వ్యాయామం కానీ కచ్చితంగా చేయాలి. ఇలా చేయడం తో పొట్టదగ్గర చేరిన కొవ్వు కరిగి స్లిమ్‌గా అందం గా మారుతుంది. ఆహారం లో ఫైబర్ లో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. వైట్ బ్రెడ్, బంగాళాదుంపలు, అన్నం తగినంత మాత్రమే తీసుకోవాలి.

Tips to Women For Good Shape
Tips to Women For Good Shape

ఇంకా చెప్పాలంటే చెపాతీ కంటే కూడా ముడి బియ్యాన్ని తీసుకోవడం చాలా మంచిది. పండ్లు, కూరగాయలు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వలన పొట్టలో కొవ్వు చేరకుండా చూడటం లో బాగా పనిచేస్తాయి. ఒకవేళ మీకు పాలు తాగేలావాటు ఉంటే.. కొవ్వులేని పాలు తాగడం వలన అది మీకు బాగా సహాయపడుతుంది.

శరీరంలోని అన్ని అవయవాలు కదిలే విధంగా ఓ పది లేదా పదిహేను నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఒకవేళ మీరు కూర్చుని పనిచేసే ఉద్యోగం వారైతే కనీసం గంటకోసారి కుర్చీలోంచి లేచి, ఐదు నిమిషాలపాటు అటు ఇటు తిరిగి రావడం వంటివి చేయండి. లేదంటే బాన పొట్ట చాలా తేలికగా పెరగడం ఖాయం అని మరువకండి .

ప్రతిరోజూ ఉదయం పూట ఓ 6 బాదం పప్పులు తినండి . రోజు మొత్తం లో ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగండి. జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా జాగ్రత్త పడండి. ఒకేసారి భారీగా ఆహారాన్ని తినకుండా రెండు మూడు సార్లు కొంచెం కొంచెం గా తినండి. దానివలన పొట్ట ముందుకు పొడుచుకు వచ్చినట్లు కనిపించకుండా స్లిమ్‌గా కనిపిస్తారు. అంతేకాదు నిద్ర పోవడానికి కనీసం మూడుగంటల ముందే భోజనాన్ని చేసేయండి . ఇవన్నీ పాటించండి ఆకర్షణీయమయిన నడుము పొట్ట మీ సొంతమవుతుంది.

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju