కొందరికి గోర్లు పుచ్చిపోయి నొప్పి మంటతో బాధపడుతూ ఉంటారు.. కొందరైతే గోర్లు చుట్టుపక్కల బాగామంతా ఎర్రగాయి నొప్పి వస్తూ ఉంటుంది.. కానీ ఈ గోర్లు పుచ్చుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి.. బయట మందుల షాపులో దొరికే మెడిసిన్స్ ఈ నొప్పులకు ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించవు మన ఇంట్లో దొరికే ఈ చిన్న వస్తువుతో ఈ సమస్యకు చెప్పటవచ్చు గోర్లు పుచ్చడం తగ్గించి గోర్లు అందంగా తయారు చేయడానికి ఈ చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది..
గోళ్లు పుచ్చిపోయిన వాటికి లవంగాలు అద్భుతంగా సహాయపడతాయి. ముందుగా ఒక చెంచా లవంగాలను తీసుకొని వాటిని దంచి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నాలుగు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనెలోనే ఒక చెంచా లవంగాల పొడిని వేసి కలపాలి. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ పెట్టి ఈ నూనెను వేడి చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నూనెను వడపోసుకోవాలి.
ఈ నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ఇయర్ బర్డ్ తీసుకొని ఆ నూనెలో ముంచి గోర్లపైన రాసుకోవాలి. ఈ నూనె రాసుకోవడం వలన గోర్లు పుచ్చడం తగ్గుతుంది. పుచ్చిన గోర్లు దగ్గర నొప్పి, మంట ఉంటే అవి త్వరగా తగ్గిపోతాయి.. పుచ్చిన గోర్లు మొత్తం ఊడిపోయి కొత్త గోర్లు రావడం మొదలవుతుంది. ప్రతిరోజు ఉదయం , సాయంత్రం రోజుకి రెండుసార్లు గోర్లు ఇన్ఫెక్షన్ చోట ఏ నూనెను అప్లై చేసుకోవాలి.. గోరుచుట్టు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే అక్కడ కూడా ఈ నూనెను రాసుకుంటే ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది.. ఒక్కసారి నూనెను వాడి చూస్తే ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు..