Categories: హెల్త్

డయాబెటిస్ రోగులకు గాయమైతే ఏమవుతుందో తెలుసా..?

Share

ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతూన్నారు. డయబెటీస్‌ ఉన్న రోగులు కూడా అనేక ఇతర సమస్యలతో బాధపడుతుంటారు.ఎందుకంటే షుగర్ వ్యాధి వస్తే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది కావున అనేక ఇతర వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.అందుకే డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులు తమ ఆరోగ్యం పట్ల నిత్యం జాగ్రత్తలు వహించాలి. ఏ చిన్న గాయం అయినా గాని అంత త్వరగా మానదు. నిజనికి అలా ఎందుకు షుగర్ వ్యాధి గ్రస్థులకు గాయం అయితే త్వరగా మానదో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ పేషంట్స్ కు గాయాలు అయితే?

నిజానికి గాయం అయిన చోట త్వరగా దెబ్బ మానాలంటే గాయం అయిన ప్రదేశంలో రక్త ప్రసరణ చాలా ముఖ్యం కానీ డయాబెటిక్ పేషెంట్లలో గాయపడిన ప్రదేశానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండదు. రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలు తగినంత వేగంగా గాయానికి చేరవు. అంటే డయాబెటిక్ పేషెంట్లలో గాయం అయిన చోట రక్త ప్రసరణ సరిగా ఉండదు కాబట్టి సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే షుగర్ పేషేంట్స్ లో గాయలు త్వరగా మానవు.

గాయలకు తీసుకోవలిసిన జాగ్రత్తలు :

డయాబెటిక్ వ్యాధిగ్రస్థులకు గాయం అయితే వెంటనే గాయం అయిన ప్రాంతాన్ని శుభ్రం చేసి చేతులు, కాళ్ళు సబ్బుతో కడగాలి.అలాగే గాయపడిన ప్రాంతాన్ని పదేపదే తాకకుండా చూడాలి.గాయం అయిన చోట యాంటీబయాటిక్ క్రీమ్ రాసి అవసరం అనుకుంటే కట్టు కూడా కట్టాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు చక్కెర స్థాయిలు పెరగనివ్వకూడదు. వెంటనే చెక్కర స్థాయిలను నియంత్రిస్తూ చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ గాయం చిన్నది అయ్యి త్వరగా మానకుండా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.

 


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

11 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

34 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago