NewsOrbit
న్యూస్ హెల్త్

romance: శృంగార సమయం లో కొత్తదనం కోసం ఈ డ్రెస్సులు ట్రై చేసి చూడండి …ఇక స్వర్గం మీ సొంతం!!

romance:  శృంగారం  లో అద్భుతమైన అనుభూతి  పొందాలంటే,పడకగది లో ప్రతి దానిమీద అవగాహనా ఉండాలి. ఎప్పుడు ఒకే లాగ కాకుండా బట్టలు శృంగార కోరికలు పుట్టించే వాటిని ఎంచుకోవాలి. ఆడవారు సెక్సీ లుక్ లో ఉండే బట్టలు వేసుకుంటే పురుషులకు   కోరిక పెరిగేలా చేయడం తో పాటు  శృంగారం లో మరింత ఉత్సహాని ఇస్తుంది. అలా పురుషులు ఇష్టపడే  మీకు సౌకర్యం  గా ఉండే కొన్ని రకాల బట్టల గురించి తెలుసుకుందాం. ఇవి వాడటం వలన  పడకగదిలో మీకు సౌకర్యం గా ఉండటమే కాదు  శృంగారానికి కూడా ఎంతో అనువుగా కూడా ఉంటాయి.

ఈ డ్రెస్సులలో  మీరు మరింత పిచ్చెక్కిస్తారు. ఇంతకు ముందు లేని  కొత్త అందంతో మీరు తళుక్కు మంటారు. ఇక మీ భాగస్వామి అయితే మీ  ఒంటి మీద నుండి చేయి తియ్యరు సరికదా,మిమ్మల్ని   వదలకుండా అంటిపెట్టుకునే ఉంటారు అనేది నిజం. కింద ఏమీ వేసుకోకుండా పైన మాత్రం లూస్ గా  ఉండే పెద్ద సైజు టీ షర్ట్ వేసుకొని  ఉండడం వలన  చూడడానికి శృంగార దేవతల ఉంటారు. ఆ వెనుకున్న టీ షర్ట్ అతని దైతే  మాత్రం మరుక్షణం అతను అన్ని వదిలేసి మిమ్మల్ని  శృంగార స్వర్గం తిరిగేలా చేస్తాడు.ఆ షర్టు లో అంత పవర్ దాగున్నది.   ఫ్లాన్నెల్ పిజెస్ రకపు బట్టలు, శరీరాన్ని పూర్తిగా  కప్పి ఉంచినప్పటికీ ఎక్కడ, ఏ ఒంపులు ఉన్నాయో.. వాటిని మరింత అందంగా కనిపించీ కనిపించనీయకుండా మత్తెక్కించి ముగ్గులోకి దింపుతాయి. అందుకే డైరెక్ట్ గా  కనిపించే దానికంటే కనిపించి కనిపించకుండా ఉండే మత్తెక్కించే అందాలంటే మగవారు   దాసోహం అనేక  తప్పదు మరి.

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఇలాంటి బట్టలు వేసుకోవడానికి స్త్రీలు ఎక్కువగా  ఇష్టపడరు.కాకపొతే ఇష్టపడే మగవారి కి మరింత  దగ్గరవ్వాలన్న   దారికి తెచ్చుకోవాలన్న, ఇద్దరు సుఖం పొందాలంటే,అతనికి కొత్తదనం రుచి చూపించి మీ బంధం మరింత దృఢం గా చేసుకోవాలన్న, ఈ రకం బట్టలు బాగా పనిచేస్తాయి. పనిచేస్తాయో లేదో తెలియాలి అంటే ట్రై చేసి చుడండి. ఆ తర్వాత మీరే చెబుతారు అసలు విషయం.

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju