NewsOrbit
హెల్త్

అందులోమీరు తోపు అని మీ పార్టనర్ అనుకోవాలంటే ఇలా చెయ్యండి..!

అందులోమీరు తోపు అని మీ పార్టనర్ అనుకోవాలంటే ఇలా చెయ్యండి..!

దంపతుల మధ్య దాంపత్య జీవితం ఎక్కువ కాలం కొనసాగాలంటే ప్రేమ తోపాటు శృంగారం చాలా ముఖ్యం. చాలా మంది భార్యాభర్తలు ఆజన్మ శత్రువులు గా సంసారం జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. పోని పెద్దలకుదిర్చిన పెళ్లి కదా మనస్సులు కలవలేదనుకుందాం.. ఏళ్ళ తరబడి పేమించుకున్నవారి పరిస్థితికూడా అలానే ఉంది.

అందులోమీరు తోపు అని మీ పార్టనర్ అనుకోవాలంటే ఇలా చెయ్యండి..!

ఈ ఆధునిక కాలంలో డబ్బు సంపాదన, ఉద్యోగ ఒత్తిడి ఇలా సమయం అనేది లేక అనేక రకాల సమస్యలతో పోరాటం చేస్తూ భర్తలు తమ భార్యల తో ఎక్కువ సమయాన్నిగడపలేక పోతున్నారు. అదే విధం గా ఉద్యోగం చేసే భార్యలు ఆఫీస్ లో పని , ఇంటి పని , పిల్లల బాధ్యతలతో భర్తలకోసం సమయం కేటాయంచలేక పోతున్నారు. భార్య కు  ఏ చిన్న విషయంలోనైనా సరే.. తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోతే వైవాహిక జీవితం బలహీన పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

వైవాహిక జీవితంలో చిన్నపాటి గొడవలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒకవేళ చిన్న తగాదాలు కూడా లేకపోతే వారి వైవాహిక జీవితం లో దాదాపు మధురానుభూతి లేనట్టేనని నిపుణులు చెబుతున్నారు. అలా అని  ప్రతి విషయంలో గొడవ పడడం అనేది భార్య భర్తల శృంగార జీవితం పై తీవ్ర ప్రభావం పడుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఎప్పుడో ఒకసారి కాకుండా తరచుగా  శృంగారం చేయడం అనేది భార్యాభర్తల బంధాన్ని మరింత బలపరిచే ఏకైక మార్గమని సైకాలజిస్టులు, సెక్సాలజిస్టులు చెప్తున్నారు. భార్య భర్త కష్టాన్ని అర్ధం చేసుకోవాలి . భర్త భార్య ని ప్రశంసించాలి. పొగడ్తలు ఉంటేనే  భార్య భర్తల అనుబంధం బలపడుతుందని డేటింగ్ నిపుణులు చెబుతున్నారు. కొందరు భార్య భర్తలు పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ ఉంటారు అది ఎంతమాత్రమూ మంచిది కాదు.

వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన భార్య భర్తలు తమ భాగస్వామి లో ఉన్న చెడ్డ విషయాన్ని మర్చిపోయి మంచి విషయాన్ని గుర్తు చేసుకుంటూ  సంతోషంగా ఉండడానికి ,ఉంచడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఇంట్లో ఎప్పుడు యుద్ధ వాతావరణమే ఉంటుంది . ఫలితంగా ఇద్దరి జీవితాల తో పాటుగా పిల్లల భవిష్యత్ సర్వనాశనం అవుతుంది.పొరపాటున ఏదైనా అపార్ధం వస్తే వెంటనే దాని గురించి వివరించి చెప్పండి.

ఎంతగా వివరించాలంటే ఎదుటివారి మనస్సు శాంతించేలాగా చెప్పాలి,చెప్పేది నిజమే అనిపించాలి. ఎదుటి  వారు వివరణ ఇచ్చాక క్షమించడం తో పాటు సందర్భం వచ్చింది కదా అని ఆ పొరపాటు గురించి దెప్పి పొదుపులు ఉండకూడదు. ఈ ప్రపంచం లో భర్తకి భార్య ,భార్యకు భర్త తప్ప ఇంకా ఏది లేదని నమ్మండి. ఆఖరికి పిల్లలు కూడా వారి తర్వాతే అన్నట్లుగా ఉండాలి . అప్పుడు ఇక గొడవలు వచ్చిన అవి ఆనందాన్నిరెట్టింపుచేస్తాయి

ఈ డిజిటల్ యుగంలో ఎలక్ట్రానిక్ వస్తువులు కి ఇచ్చినంత ప్రాధాన్యత భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఇచ్చుకోక పోవడం వలన అనేక నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. భార్య భర్తల మోసాల వార్తలు ఎక్కువగావింటున్నాము. ఇలాంటివి జరగకుండా  ఉండాలంటే పైన చెప్పిన విషయాలను ప్రతి దంపతులు గుర్తుంచుకొని ఆచరించడం ఎంతైనా ముఖ్యమని సైకాలజిస్టులు, సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఏది ఏమైనా మన తల్లి ,మన తండ్రి మనలని ఎంత పేమగా చూసారో ,భార్య భర్తని భర్త భార్య ని అలా చూసుకోవడం వలన కుటుంభం ఎంతో సంతోషం గా ఉంటుంది .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri