శృంగారం అనేది మనిషి ఆరోగ్యానికి దివ్యఔషదం. అదుపు తప్పకుండ చేసే శృంగారంలో ఎన్నో లాభాలు తప్ప నష్టాలు ఏమీ లేవు. శృంగారంతో మానసికోల్లాసం , శరీరానికి మంచి వ్యాయామం కూడా అని నిణుపులు చెబుతున్నారు.కొన్ని సర్వేల్లో రోజూ వ్యాయామం చేయడానికి బద్దకించి లావుగా అయినా కూడా శృంగారంలో పాల్గొంటే సన్నబడటం ఖాయం అని తేలింది.
ముద్దు పెట్టుకోవడం వలన శరీరంలో ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయి? అవి లావు తగ్గడానికి ఏమేరకు సహకరిస్తాయని పరిశీలిస్తున్నప్పుడు పరిశోధకుల దృష్టి ఈ శృంగారం పై కూడా పడింది.అయితే కొన్ని రకాల పదార్థాలను తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరగడమే కాకుండా,శృంగారాన్ని పూర్తి స్ధాయిలో ఆస్వాదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అలాంటి వాటిలో ఒకటి నల్ల జీలకర్ర . నల్ల జీలకర్ర తో ఆరోగ్యమే కాకుండా శృంగార న్ని కూడా ఎక్కువగాఆనందించవచ్చట. అంగస్తంభన సమస్యగాఉన్నవారు, వీర్యకణాలు తక్కువగా ఉన్నవారు ఈ నల్ల జీలకర్ర వాడితే అద్భుత ఔషధంగా పనిచేస్తుందట.ఒక వయస్సు వచ్చిన దగ్గరనుండి తమలోనిశృంగార కోరికలు చాలా తగ్గాయని ఎక్కువమంది బాధ పడుతూ ఉంటారు.
అలాంటివారి కి ఈ నల్ల జీలకర్ర చాలా బాగా పనిచేస్తుందట. వీటిలో జింక్, మాంగనీస్, కాపర్క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం,, ఐరన్ ఖనిజ పోషకాలుంటాయి.మీలోని శక్తిని పెంచి తృప్తిని అందించడమే కాకుండా కోరికలు కోరికల్నిమరింతగా పెంచుతాయట . నల్లజీలకర్ర పొడి రుచి ఉల్లి, మిరియాల రుచిని గుర్తు తెస్తుంది. ఈ విత్తనాల్లోని థైమో క్వినోన్ బయోయాక్టివ్ కాంపోనెంట్గా ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇది చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. హానికారక బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది. శక్తి వం తమైన యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తాయి. వీటి వాడకం వల్ల ఎలాంటిచెడు జరగదు. కానీ నల్ల జీలకర్ర పొడిని అతిగా వాడకూడదని మాత్రం ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.