NewsOrbit
హెల్త్

Diabetes : డయాబెటిస్ తో బాధపడుతున్నారా.. మామిడి ఆకులతో చెక్ పెట్టండి..!

unknown-benefits-of-mango-leaves

Diabetes :  దాదాపు ప్రపంచంలో రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోను ఈ వ్యాధి రావడం పట్ల రోజు వారి జీవితంలో డయాబెటిస్ ఒక భాగమైందని చెప్పవచ్చు. ఈ డయాబెటిస్ తో బాధపడేవారు వారిశరీరంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుకోవడం కోసం ఆహార నియంత్రణ పాటిస్తూ,వివిధ రకాల మందులను వాడుతూ ఉండడం మనం చూస్తుంటాము. అయితే డయాబెటిస్ తో బాధపడేవారు మామిడి ఆకులను ఉపయోగించి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే ఈ వ్యాధితో బాధపడే వారికి మామిడాకులు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం….

unknown-benefits-of-mango-leaves
unknown benefits of mango leaves

మామిడాకుల పై జరిపిన ఓ అధ్యయనంలో భాగంగా మామిడాకుల రసాన్ని ఎలుకలకు ఇవ్వడం ద్వారా ఎలకలు తక్కువ గ్లూకోజ్ గ్రహిస్తాయని, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజూ ఈ మామిడి ఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా మామిడి ఆకులులో ఉన్నటువంటి ఫైబర్, పెక్టిన్, విటమిన్ సి, ఎ, బి పుష్కలంగా లభిస్తాయి.

ప్రతిరోజు 5 మామిడి ఆకులను శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల నీటిలో బాగా మరగబెట్టి పరగడుపున తాగడం ద్వారా కీళ్ళ నొప్పుల సమస్యను నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరిచి రక్త పోటు సమస్యను నియంత్రణలో ఉంచుతుంది.ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు మామిడాకుల టీ తాగడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి అధిక శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ మన శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. అదేవిధంగా విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ, బి అధికంగా లభించడం వల్ల కంటి సమస్యలను దూరం చేయడమే కాకుండా మన జుట్టు సమస్యలను కూడా తగ్గించడంలో ఈ మామిడాకులు కీలకపాత్ర పోషిస్తాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri