Categories: హెల్త్

వెల్లుల్లి ఉపయోగాలు తెలిస్తే తినడం అసలు మిస్ చేయరుగా .!

Share

వెల్లుల్లి వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వెల్లుల్లిని కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తాం అనుకుంటే పొరపాటు పడినట్లే. వెల్లుల్లి వలన కూరలకు కమ్మనైన రుచి ఎలా అయితే వస్తుందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను పరగడుపున తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే చాలామందికి ఈ వెల్లుల్లి వాసన అంటే ఇష్టం ఉండదు. కానీ వెల్లుల్లి తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటే మీరే ఎంతో ఇష్టంగా వెల్లుల్లిని తింటారు.

వెల్లుల్లి వలన కలిగే ఉపయోగాలు :

వెల్లుల్లి తినడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి.అంతేకాకుండా డయాబెటిస్, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.వెల్లుల్లి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా చేస్తుంది

షుగర్ వ్యాధి కంట్రోల్ :

ఈ మధ్యకాలంలో మన జీవన శైలిలో వచ్చిన మార్పులు, తీసుకునే పోషకాహార లోపం వలన వయసుతో సంబంధం లేకుండా చాలా మంది చిన్న వయసులోనే డయాబెటిస్ వ్యాది బారిన పడుతున్నారు.అందుకే డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలను ఉదయం సమయంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది :

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాలలో మెదడు అనేది చాలా ముఖ్యమైన అవయవం. అలాంటి మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే వెల్లుల్లి తప్పకుండా తినాలిసిందే.అలాగే వయసు పెరిగే కొద్దీ కొందరిలో ఆల్జీమర్స్ వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వలన మెదడు యొక్క పనితీరు అనేది తగ్గి మతిమరుపు వ్యాధి వస్తుంది.అందుకే మెదడు యొక్క పనితీరు చురుగ్గా పనిచేయలంటే వెల్లుల్లిని తప్పనిసరిగా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

బరువు తగ్గించడంలో వెల్లుల్లి పాత్ర :

ఈ కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.అలాంటి వారికి వెల్లుల్లి ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడంలో కూడా వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవక్రియ రేటును పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

వెల్లుల్లి ఎలా తినాలంటే..?

పచ్చి వెల్లుల్లి తినలేని వారు వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించుకుని ఆ నీటిని వడగట్టి ఆ నీటిని అయినా తాగవచ్చు లేదంటే ఉడికిన వెల్లుల్లి ముక్కలను అయినా తినవచ్చు.అలాగే వెల్లుల్లి రెబ్బలను డ్రై రోస్ట్ చేసి కూడా తినవచ్చు.ఒక గ్లాస్ పాలలో దంచిన 4 వెల్లుల్లి రెబ్బలను వేసి ఉడికించి త్రాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.సాధ్యమైనంత వరకు కూరల్లో వెల్లుల్లిని ఉపయోగిస్తే చాలా మంచిది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

39 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

42 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago