NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Usiri: ఈ చెట్టు మహిమ తెలుసుకుంటే.. 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం..!

Usiri: ఉసిరి చెట్టును ధాత్రి వృక్షం, అమలక వృక్షం అని అంటారు.. ఈ చెట్టు మహిమ విన్నా, చదివినా, చెప్పిన జన్మ జన్మల పాపాలు పటాపంచలవుతాయి.. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.. అష్టైశ్వర్యాలు కలుగుతాయి.. అటువంటి ఉసిరి చెట్టు మహిమ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు..!

Usiri: Plant Glory And Vasthu Benefits
Usiri Plant Glory And Vasthu Benefits

ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి.. కాండంలో రుద్రుడు.. పైభాగంలో బ్రహ్మదేవుడు.. కొమ్మల్లో సూర్యుడు.. ఉప శాఖలలో సకల దేవతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.. కార్తీకమాసంలో ఉసిరికాయ పై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. ఈ దీపం కార్తీక దామోదరుడు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగి పోవడం తో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. నరదిష్టి ఆ ఇంటి నలుమూలల ప్రవేశించదు.

Usiri: Plant Glory And Vasthu Benefits
Usiri Plant Glory And Vasthu Benefits

ఉసిరి చెట్టు లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దేవి కొలువై ఉంటారు. ఉసిరి చెట్టుకు వృద్ధాప్యం లేదు. అందుకే ప్రతి మనిషి ఐదు ఉసిరి చెట్లు నాటాలని చరక మహర్షి చెప్పారు. ఉసిరి చెట్టు కు ఎనిమిది వైపుల ఎనిమిది దీపాలను పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సకల బాధలు తొలగి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి చెట్టు కింద ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం ఎవరైతే దీపం పెడతారో వారు ఇప్పటివరకు చేసుకున్న పాపాలు అగ్నిహోత్రంలో దూదివలె నశిస్తాయి. వారు ఇప్పటివరకు చేసుకున్న పుణ్యం 10 రెట్లు అవుతుంది. ఉసిరి చెట్టు మహిమను విన్నా, చెప్పినా, చదివిన జన్మల పాపాలు పోయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju