Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Share

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం వచ్చినప్పుడు, పోషకాలు లోపం కారణంగా ఒంటి నొప్పులు వస్తాయి.. ఇలా బాడీ పైయిన్స్ రాగానే పెయిన్ కిల్లర్ మందులను వేసుకుంటాం.. కానీ ఈ టాబ్లెట్స్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ డ్రింక్.. ఒక్క గ్లాసు వాము ఆకుతో తయారు చేసిన డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు మటుమాయం..! ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Vamuaku Pain Killer: Drink to check body pains

ముందుగా ఒక కప్పు వాము ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. ఒక చెంచా సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా కావాలి.. ఈ రెండింటినీ తీసుకుని తగినన్ని నీళ్లు పోసి మిక్సి పట్టాలి.. గ్రైండ్ చేసుకున్న తర్వాత వడ పోసుకోవాలి. ఈ జ్యూస్ లో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకోవాలి.. ఇలా తయారు చేసుకున్న వాము ఆకుల రసం తీసుకుంటే అన్ని రకాల శారీరక నొప్పులు తగ్గిపోతాయి.. ఒక్క గ్లాసు ఈ డిటాక్స్ ఫై డ్రింక్ తాగితే బాడీ పెయిన్స్ ను తగ్గిస్తుంది.

Vamuaku Pain Killer: Drink to check body pains

వాము ఆకులలో అంటే ఆక్సిడెంట్స్ గుణాలను కలిగి ఉంది. ఈ ఆకులు ఒంటి నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.. అటువంటి ఈ ఆకులతో తయారు చేసిన డ్రింక్ తాగితే బాడీ పెయిన్స్ ఖచ్చితంగా తగ్గిస్తుంది. ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగితే అన్ని రకాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నొప్పులు కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు అన్ని రకాల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. శరీరంలో పెరిగిపోయిన విష వ్యర్ధాలను బయటకు నెట్టి వేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు జలుబు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది..


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

25 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

33 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago