NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Money Plant: మనీ ప్లాంట్ అలంకరణే కాదు ఆరోగ్యానికి కూడా..!

Money Plant: మనీ ప్లాంట్.. సహజంగా చాలామంది ఇళ్లల్లో మొక్క కనిపిస్తూనే ఉంటుంది.. అలంకరణ కోసం కొంతమంది పెంచుకుంటే.. వాస్తు కోసం మరికొంతమంది పెంచుకుంటారు.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి.! అవేంటో చూద్దాం..!

Vasthu And Health Benefits Of Money Plant:
Vasthu And Health Benefits Of Money Plant

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచు కోవడం వలన నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఈ మొక్క పెంచుకోవడం వల్ల.. లక్ కలిసి వస్తుందని, అదృష్టం తలుపు తడుతుందని, డబ్బుకు కొదవ ఉందని చెబుతుంటారు. మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వలన గాలి పరిశుభ్రంగా మారుతుంది గాలిలో ఉండే కార్బన్ మోనాక్సైడ్, ఫార్మల్డిహైడే, బెంజిన్ వంటి కాలుష్య కారకాలు తొలగిపోయి చక్కటి గాలిని అందిస్తుంది. ఇంట్లో అందరికీ స్వచ్ఛమైన ఆక్సిజన్ అందేలా చేస్తుంది. ఇంట్లో బెడ్ రూమ్, హాల్, కిచెన్, స్టడీ రూముల్లో పెట్టుకోవడం వలన ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ తగ్గుతాయి.

Vasthu And Health Benefits Of Money Plant:
Vasthu And Health Benefits Of Money Plant

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫై రూటర్లు ఉంటున్నాయి. ఆ సిగ్నల్స్ ప్రభావం ఇంట్లో వారి పైన పడకుండా ఈ మొక్క రేడియేషన్ ను తగ్గిస్తుంది. అదేవిధంగా లాప్ టాప్, కంప్యూటర్స్, మొబైల్ స్క్రీన్ ఎక్కువగా ఉపయోగించుకునే చోట ఈ ప్లాంట్ ను పెంచుకుంటే వాటి నుంచి వెలువడే రేడియేషన్ బారి నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju