ట్రెండింగ్ హెల్త్

Lucky Bamboo: లక్కీ బ్యాంబు ట్రీ ఇంట్లో ఈ ప్లేస్ లో ఉంచితే సంపదే సంపద..!

Share

Lucky Bamboo: లక్కీ బ్యాంబు ట్రీ అంటే నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర రిబ్బన్ తో కట్టి వుంటాయి.. చైనీయుల వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ చెట్టు ఉంటే చాలా అదృష్టంగా భావిస్తారు.. అంతేకాకుండా మన నవగ్రహాలలో బుధ గ్రహానికి చెందినది ఈ చెట్టు.. ఈ మొక్కలు వ్యాపార ప్రదేశంలో ఇంట్లో పెంచుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!

Vasthu Benefits Of Lucky Bamboo: Plant
Vasthu Benefits Of Lucky Bamboo: Plant

చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్ ప్రకారం వెదురు మొక్క ను లక్కీ ప్లాంట్ గా భావిస్తారు. ఎందుకంటే ఇది మంచి సంపదను ఆకర్షించడంతో పాటు అదృష్టం కూడా కలగజేస్తుంది. ఇది ఇండోర్ ప్లాంట్. దీన్ని వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. అలాగే మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. వ్యాపార స్థలంలో ఉంటే నరదృష్టి నివారించి ధన ఆకర్షణ కు వ్యాపారాభివృద్ధి జరిగేలా చేస్తుంది. పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర ఈ మొక్క ఉంచితే మంచి తెలివితేటలు పెరుగుతాయి. చదువుపై శ్రద్ధ కూడా పెరుగుతుంది. చదివింది గుర్తు ఉంటుంది. చక్కటి వాక్ శక్తి కలుగుతుంది.

ఇంటి ప్రధాన ద్వారానికి తూర్పు దిక్కులో ఎదురుగా ఈ చెట్టు ఉంచితే వీధిపోటు నరదృష్టి, కనుదృష్టి నీ పోగొడుతుంది. చెడు ఎనర్జీని ఇంట్లోకి రాకుండా చేసి పాజిటివ్ ఎనర్జీ కలిగేలా చేస్తుంది. ఇంట్లో అందరికీ మంచి అన్యోన్యతను కలిగించి ఒకరిపై ఒకరికి ప్రేమ అనురాగాలు కలిగేలా చేస్తుంది. ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా చేస్తుంది. లక్కీ బ్యాంబు ట్రీ ఉన్న ఇంట్లో ధనాభివృద్ధి తో కళకళలాడుతోంది..


Share

Related posts

Dark mode: ‘డార్క్ మోడ్’తో క‌ళ్ల‌కు లాభ‌మేనా..?

Teja

Postpartum : స్త్రీల డెలివరీ తర్వాత  ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!(పార్ట్-2)

Kumar

Male Menopause: పురుషులకూ మెనోపాజ్ ..! దేనిపై ప్రభావం చూపుతుందంటే..?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar