ట్రెండింగ్ హెల్త్

Nagakesari: ఈ పువ్వు ఒక్కటి చాలు.. సిరిసంపదలు మీ ఇంటే..!

Share

Nagakesari: దేవుళ్ళకు ఇష్టమైన పూలతో పూజిస్తే ఆ పూజ ఫలం రెట్టింపు అవుతుందని ఉవాచ.. కొన్ని మొక్కలు మన ఇంట్లో నాటుకుంటే లక్ష్మిదేవి కటాక్షం కలుగుతుంది.. అటువంటి మొక్కలలో నాగకేసర ముక్క కూడా ఒకటి.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కటాక్షం పొందడమే కాకుండా.. సమాజంలో గౌరవ, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి..! నాగకేసర పూలతో లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందవచ్చో తెలుసుకుందాం..!

Vasthu Tips Of Nagakesari: Plant Flowers
Vasthu Tips Of Nagakesari: Plant Flowers

తెలుగు సంవత్సరంలో ఏదైనా నెలలో శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రాత్రి ఒక చిన్న వెండి బాక్స్ లో నాగకేసర పువ్వు కొంచెం తేనె కలిపి ఆ బాక్స్ మూత పెట్టేయాలి. ఈ బాక్స్ ను బీరువాలో ఉంచితే ఆ రోజు నుంచి ఆర్థిక లాభాలు రావడం మొదలవుతుంది రోజు రోజుకి మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనం నిలకడగా ఉంటుంది. దీపావళి రోజున కూడా ఇలా చేయవచ్చు. మహాశివుడికి పూజ చేసి నాగకేసర పూలు సమర్పించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సోమవారం నాడు ఈ పూలు పరమేశ్వరుడికి సమర్పిస్తే సకలభీష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి..

Vasthu Tips Of Nagakesari: Plant Flowers
Vasthu Tips Of Nagakesari: Plant Flowers

ఈ మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వలన ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయి. నాగకేసర చెక్కతో హోమం చేస్తే ఇంట్లో వాస్తు దోషాలు తొలగి పోతాయి. ఇంట్లో సానుకూలతను పెంచుతుంది. ఈ హోమం నుండి వెలువడే పొగ వాతావరణం శుద్ధి చేస్తుంది. మీ వ్యాపారంలో లాభాలు గడించాలంటే నాగకేసర పువ్వు, పసుపు పచ్చిమిర్చి, నిర్గుండి వేరు తీసుకుని ఒక ఎర్రటి క్లాత్ లో వేసి వీటన్నింటినీ మూటకట్టాలి. ఆ మూటను మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేస్తే దినదినాభివృద్ధి చెందుతుంది


Share

Related posts

జగన్ పాలించే విధానం భేషుగ్గా ఉంది .. కానీ అదే బిగ్ మైనస్ !

Varun G

బిగ్ బాస్4: హౌస్ లో అవినాష్ చేసిన పనికి ఫీల్ అవుతున్న అరియనా, అఖిల్..??

sekhar

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షో… అధికారిక వ్యభిచార గృహం అంటూ ఆ రాజకీయ నేత విమర్శలు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar