NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cholesterol: ఇందులో ఉండే ఫైబర్ ఎందులోనూ దొరకదు.. కొవ్వు కరిగించడంతోపాటు ఈ సమస్యలు దూరం..!!

Cholesterol: మనం జీవన విధానంతో పాటు తీసుకునే ఆహారం కూడా స్టైలిష్ గా మారిపోయింది.. ఒకప్పుడు ఏది వండినా తినే మనం ఇప్పుడు మన ఆహారపు అలవాట్లను చాలా వరకు మార్చుకున్నాం.. అయితే ఆ అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎటు వైపు తీసుకెళుతున్నాయో కూడా మనకే తెలియటం లేదు..! ఈ రోజుల్లో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు..! ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇదొక దారి..!

Vegetables take with peel to check  Cholesterol:
Vegetables take with peel to check Cholesterol

సాధారణంగా మనం కూరలు ఉండేటప్పుడు వాటిపై తొక్కలని తీసేసి వాడుతంటాం. అలాగే కాయలను తినేటప్పుడు కూడా చాలా మంది తొక్క తీయని పండ్లను కూడా తొక్క తీసేసి మరీ తింటారు. ముఖ్యంగా త్వరగా కొన్ని రకాల కూరగాయలు తొక్క తీయకుండా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్, బీట్ రూట్, బంగాళదుంప వాటిని ఉప్పు వేసి శుభ్రంగా నీటిలో కడిగి తొక్క తీయకుండానే ఉపయోగించవచ్చు. బీరకాయ పొట్లకాయ దోసకాయ అరటికాయ చిలకడదుంప సొరకాయ వంటి కూరగాయలను లేతగా ఉన్న వాటిని తెచ్చుకుని చెక్కు తీయకుండానే వండుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

Vegetables take with peel to check  Cholesterol:
Vegetables take with peel to check Cholesterol

ఇలా చెక్కు తీయకుండా ఈ కూరగాయలను వండుకుని తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది. మోషన్ ఫ్రీ గా అవ్వాలంటే వీటిని ఇలా తింటే చాలా మేలు. విరోచనం సాఫీగా అవడానికి ఇవి తోడ్పడతాయి. వీటిని తొక్క తీయకుండా తినటం వలన గ్యాస్, అసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు ను తొలగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఇంకా గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

author avatar
bharani jella

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju