హెల్త్

వెనిగర్ యొక్క గొప్ప ఉపయోగాలు మీకు తెలుసా..?

Share

యాపిల్‌ సిడార్‌ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది.ముఖంపై మచ్చలు,పీసీఓస్‌, అధిక బరువు వంటి సమస్యలకి యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ ఒక చక్కటి పరిష్కారం అనే చెప్పాలి. మరి అది ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా..

పీసీఓఎస్‌ సమస్యకి పరిష్కారం :

గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నవాళ్లు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ని కలిపి తాగితే హార్మోన్‌ సమస్యలు తగ్గి నెలసరులు క్రమంగా వస్తాయి.అలాగే మెనోపాజ్‌, ప్రీమెనుస్ట్రువల్‌ సమస్యల నుంచీ యాపిల్‌ సిడర్‌ ఉపశమనాన్ని ఇస్తుంది.

బరువు తగ్గడంలో:

బరువు తగ్గాలని భావించివరికి ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌న బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. వెనిగర్‌ని ఆహారం లేదా నీటిలో కలుపుకొని తీసుకుంటే చాలా సేపటి వరకూ ఆకలి వేయదు.దీంతో తీసుకునే కేలరీల సంఖ్య తగ్గి బరువు తగ్గడానికి కారణమవుతుంది.

చర్మసమస్యలు దూరం :

 

వెనిగర్ లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ సమస్యలు, మొటిమలు ఉన్నవారికి వెనిగర్ మంచిగా ఉపయోగపడుతుంది.ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నవారు వెనిగర్ ను ఉపయోగిస్తే మచ్చలు తగ్గి అందంగా కనిపిస్తారు.

 

 


Share

Related posts

ఇలా చేసారంటే చపాతీలు మెత్తగా రుచిగా ఉంటాయి!!

Kumar

వాక్సిన్ సంగతి మరచిపోండి – ఇది త్వరగా రావాలి అని దండం పెట్టుకోండి .. వ్యాక్సిన్ కి బాబు ఇది!

siddhu

ఈ ‘జ్యూస్’లు తాగితే కరోనా దగ్గరకు కూడా రాదట!

Teja