NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vitamin B9: ఈ ఫుడ్స్ తింటే.. ఈ విటమిన్ లోపం ఉండదు..!!

Vitamin B9: విటమిన్ బి9.. దీనినే ఫోలిక్ యాసిడ్.. ఫోలేట్ అని కూడా పిలుస్తారు.. మన శరీరానికి కావాల్సిన విటమిన్ లలో ఇది కూడా ఒకటి.. విటమిన్ బి9 శరీరంలో కొత్త కణాలను ఏర్పరుస్తుంది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.. విటమిన్ బి9 ఏ ఆహార పదార్థాలలో లభ్యమవుతుందో ఇప్పుడు చూద్దాం..!

Vitamin B9:  Benefits and available foods
Vitamin B9 Benefits and available foods

గోధుమలు, ఆవాలు, సోయా బీన్స్ , కిడ్నీ బీన్స్, బీన్స్ కసూరి మెంతులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిస గింజలు మొలకలు,గుమ్మడికాయ విత్తనాలు, రాజ్మా, మొలకలు, బాదం పప్పు, కంది పప్పు లో విటమిన్ బి 9 సమృద్ధిగా లభిస్తుంది. ఇక కూరగాయలలో బీట్ రూట్, క్యారెట్ , చిలకడ దుంపలు, బ్రకోలి లో విటమిన్ బి 9 అందుతుంది. గుడ్లు లో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. నారింజ పండులో ఫోలేట్ సమృద్ధిగా లభిస్తుంది. అన్ని రకాల ఆకుకూరలలో ఈ విటమిన్ దొరుకుతుంది. అదేవిధంగా నాన్ వెజ్ లో సీ ఫుడ్స్ అయిన చేపలు లో పుష్కలంగా ఉంటుంది. అందువలన రోజు ఈ వీటిని మీ డైట్ లో భాగం చేసుకుంటే విటమిన్ బి లోపం తలెత్తదు.

Vitamin B9:  Benefits and available foods
Vitamin B9 Benefits and available foods

వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన కొత్త రక్త కణాలు ఏర్పడతాయి. వృద్ధాప్యంలో వినికిడి సమస్యలు రాకుండా చేస్తుంది. మెదడు అభివృద్ధి, నాడీ వ్యవస్థను పనితీరుకు ఈ విటమిన్ అవసరం. గర్భిణీ స్త్రీలు మొదటి నెల నుంచే వీటిని తినడం వలన కడుపులో పిండం ఎదుగుదల బాగుంటుంది. పుట్టే బిడ్డ లో అవయాల లోపం రాకుండా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju