Vitamin C: ఇవి తినట్లేదా..!? అయితే పొట్ట రావడం ఖాయం..!!

Share

Vitamin C: పొట్ట వస్తుందంటే బరువు పెరుగుతున్నారని అర్థం.. బరువుకు, పొట్టకు ఇంటర్ లింక్ ఉంది.. ఈ రెండింటిలో ఏది పెరిగినా ఆరోగ్యానికి ముప్పే.. బరువు, పొట్ట రెండు పెరగకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో కొన్ని పదార్థాలను తీసుకోవాలి.. కొన్ని పదార్థాలను తినకపోతే సులువుగా బరువు పెరుగుతారు.. అసలు ఎటువంటి పదార్థాలను తీసుకుంటే బరువు, పొట్ట పెరగకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Vitamin C benefits
Vitamin C benefits

విటమిన్ సి లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.. రోజు తగిన పండ్లు, కూరగాయలు తింటే విటమిన్ సి సరైన మోతాదులో శరీరానికి అందుతుంది. విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా పలు వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. ఒబేసిటీ ఉన్నవారు విటమిన్-సి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే బరువు తగ్గరు.. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా విటమిన్ సి చాలా ముఖ్యం. ఇది శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది.

నిమ్మ, ద్రాక్ష, నారింజ, ఉసిరి, మామిడికాయ, స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బరువు పెరగ కూడదు అనుకునేవారు ప్రతి రోజూ మీ డైట్ లో ఈ పండ్లను తీసుకోవాలి.. టమాటా, పచ్చిమిర్చి, బంగాళదుంప, మొలకలు లో కూడా విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఈ కూరగాయలను కూడా మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తప్పకుండా డా.సి నాలి లేకపోతే మీరు మీరు ఎన్ని వర్కవుట్స్ చేసినా వృధానే అవుతుందని గుర్తుంచుకోవాలి.


Share

Related posts

Megastar Chiru: చిరంజీవి చిదంబర రహస్యం చెప్పేసిన కాంగ్రెస్ సీనియర్ నేత! అసలు విషయం అదంట!!

somaraju sharma

ప్రభాస్ హైట్ గురించి ఇప్పుడు చేయండి రా కామెంట్లు .. దమ్ముందా ?

GRK

Kavya Thapar Pics In Red Dress

Gallery Desk