NewsOrbit
న్యూస్ హెల్త్

Sleep: నిద్ర మధ్యలో మెలుకువ వస్తె వెంటనే ఇలా చేస్తే వెంటనే నిద్ర పోతారు..!

Sleep: కొంతమందికి పడుకోగానే నిద్ర పట్టేస్తుంది.. కానీ మరి కొంతమందికి అలా కాదు.. పడుకున్న అరగంట వరకు నిద్ర పట్టదు.. చాలా మందికి ఇంకా ఎక్కువ సమయం వరకు కూడా నిద్ర పట్టదు.. అలా నిద్ర పట్టక పట్టింది కదా అని నిద్రపోతుండగా మధ్యలో మెలకువ వస్తుంది.. లేచినా తరువాత మళ్ళీ నిద్ర పోదామంటే నిద్ర రాదు.. అలాంటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి నిద్రలో మెలుకువ వచ్చినా కూడా వెంటనే నిద్ర పోతారు..!

wakeup on Sleep: in midnight count down numbers
wakeup on Sleep in midnight count down numbers

నిద్రలో యూరిన్ వచ్చి మేలుకో రాకుండా ఉండాలంటే సాయంత్రం 5 గంటల నీళ్లు తాగకూడదు. సాయంత్రం తరువాత సాధ్యమైనంతవరకు నీటిని తాగించడం తగ్గించాలి. రాత్రి భోజనం ఆరు గంటల లోపు తినేయాలి ఆహారం తిన్న తరువాత కూడా శరీరంలో కొంచెం నీరు ఉంటుంది. అది కూడా మూత్రం రూపంలో నిద్ర మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఆరున్నర గంటల లోపు భోజనం పూర్తి చేసుకోవాలి. నిద్రపోయే ముందు యూరిన్ కి వెళ్లి రావాలి.

wakeup on Sleep: in midnight count down numbers
wakeup on Sleep in midnight count down numbers

నిద్ర మధ్యలో మెలకువ వచ్చినప్పుడు కళ్లు మూసుకుని అనవసరమైన, విషయాలు జరిగిన విషయాలు, ఆర్థిక ఇబ్బందులు వంటి విషయాల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే బాగా నిద్రపడుతుంది. మనసును శ్వాసపై దృష్టి కేంద్రీకరించాలి. మీ మనసులో మరొక ఆలోచన రాకుండా శ్వాస మీద దృష్టి పెట్టి ఒకటి నుంచి మొదలు పెట్టి 116 వరకు అంకెలు లెక్క పెట్టుకుంటూ వెళ్లాలి. ఇలా లెక్కపెట్టుకుంటూ వెళ్లడం వల్ల మన ఆలోచనలు వేరే ఇలా 116 ఇంతవరకు ఎవరూ ఉండరు సగం నిద్రలోకి జారుకుంటారు.

author avatar
bharani jella

Related posts

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N