NewsOrbit
Health Did Not use న్యూస్ హెల్త్

Sleep: మంచి నిద్రని పొందాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!

Sleep: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. తమకున్న పనులు మూలంగా నిద్రను దూరం పెడుతున్నారు చాలామంది ప్రజలు. ఇక ఇలా చేయడం ద్వారా ప్రస్తుతం ఎటువంటి సమస్యలు రాకపోయినా.. రానున్న రోజుల్లో మాత్రం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకరోజు పోషకమైన ఆహారం తిని నిద్రపోవడం ద్వారా మనకి ఆ నిద్ర అలవాటు కాదు. మనం చేసే ఏ పని అయినా మనకి అలవాటవ్వడానికి కొంత సమయం పడుతుంది. అదేవిధంగా నిద్ర కూడా ఒక సమయానికి పడుకుంటే ఆ సమయాన్ని మనం మెదడు తీసుకోవడానికి కొంత కాలం పడుతుంది.

Want to get a good night's sleep
Want to get a good nights sleep

మరి అంతటి విశ్రాంతమైన నిద్రను పొందేందుకు? ఒకే టైం ని మన మైండ్ కి అలవాటు చేసేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్ లాజిక్.. మీరు చల్లని గదిలో పడుకోండి. గదిలో ఆక్సిజన్తో నిద్రించండి. మీపై భారీ బెడ్ షీట్ను కప్పుకోండి. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రించండి. మీరు మీ మెదడుకు ఉజ్జయింపున ఓ టైమ్ ని ఫిక్స్ చేయండి. ఆ టైం కి రోజు మీరు నిద్రించడం అలవాటు చేసుకోండి. ఆ టైం ని మీరు ప్రతిరోజు పాటించడం మొదలైన అనంతరం మీకు అలవాటు కాదు. ఎందుకంటే.. మీరు పుట్టిన నాటి నుంచి ఒక టైం ని ఫిక్స్ చేసుకున్నారు.

Want to get a good night's sleep
Want to get a good nights sleep

ఆ టైం ని మార్చాలి అంటే కనీసం 16 వారాల సమయం పడుతుంది. మీరు గడిచిన కాలంలో నిద్రించిన టయాన్ని మర్చిపోయి ప్రస్తుతం కొత్తగా అలవాటు చేయాలంటే నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ నాలుగు నెలలు మీరు క్రమం తప్పకుండా ఒకే టయానికి పడుకోవడం ద్వారా ఆ టైం అయ్యేసరికి నేను ఈ సమయానికి నిద్రించాలి అని మీరు మీ మైండ్ కి చెప్పవసరం లేదు. మీ బ్రైనే మీకు తెలియజేస్తుంది. ఇక మన నిద్రకు ముఖ్యంగా కావాల్సినవి పోషకమైన ఆహారం.

Want to get a good night's sleep
Want to get a good nights sleep

 

పోషకమైన ఆహారం తినడం వల్ల మన బ్రెయిన్ కి అనేక పోషకాలు అంది సరైన నిద్రను ఇచ్చేందుకు సహాయపడతాయి. మరి ఆ పోషకమైన ఆహారాలు ఏంటంటే..కివిలో అధిక మెలటోనిన్, వాల్‌నట్, పిస్తాపప్పు, టార్ట్ చెర్రీ పవర్, చమోమిలే టీ ఉంటాయి. ఇవి గాడ నిద్రకు సహాయపడతాయి. వీటిని మీరు ప్రతి రోజు తినడం ద్వారా మీ బ్రెయిన్ కి కావాల్సిన పోషకాలు అంది మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేయడంతో పాటు ప్రశాంతమైన నిద్ర కూడా దొరుకుతుంది. అందువల్ల ప్రతిరోజు మీరు ఒక టైం ని ఫిక్స్ చేసుకుని ఈ ఆహారాలను తిని నిద్రించండి.ముఖ్యంగా ఈ నాలుగు నెలలు పడుకునే సమయంలో మీ ఫోన్ ని అస్సలు ఉపయోగించవద్దు. అలా నాలుగు నెలల అనంతరం మీకు రిజల్ట్ కనిపిస్తుంది.

author avatar
Saranya Koduri

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju