NewsOrbit
న్యూస్ హెల్త్

Water melon: ఈ కాయను తింటే బీపీ కంట్రోల్ కావడమే కాదు బరువూ తగ్గుతారుట..

Water melon: పుచ్చాకాయలు ఇంతకు ముందు వేసవి కాలంలో లభించేవి. ఎక్కువ మంది చలవ కోసం వేసవి కాలంలో పుచ్చకాయలను కొనుగోలు చేసి తింటుంటారు. ఇప్పుడు అన్ని సీజన్ లలోనూ పుచ్చకాయలు లభిస్తున్నాయి. పుచ్చకాయలు తినడం వల్ల అరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. తియ్యని రుచికరమైన ఈ కాయను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అయిదు వేల సంవత్సరాల క్రితమే ఈ జిప్టులో ఈ పుచ్చకాయను పండించినట్లు చరిత్ర చెబుతుంది. పుచ్చకాయను తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు  కలుగుతాయట.

Water melon health benefits
Water melon health benefits

ఇందులో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, ఫాస్పరస్, విటమిన్ సి, పీచుపదార్దాలను కలిగి ఉంటుంది. కీళ్ళనొప్పులు, వాతసంబంధింత రోగాలను నియంత్రణలో ఉంచుతుంది. మూత్రంలో యూరిక్ ఆమ్లాన్నీ నియంత్రించటంతో పాటు గుండె ఆరోగ్యానికి  ఎంత గానో మేలు చేస్తుందట. హైబీపితో బాధపడుతున్న వారు పుచ్చకాయను తింటే మంచి ఫలితం ఉంటుందట. పుచ్చకాల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పుచ్చకాయలో ఉండే పొటాషియం హైబీపిని నియంత్రించటంలో తోడ్పతున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకటించింది.

 

ప్రతిరోజు పుచ్చకాయను ఆహారంగా తీసుకోవటం వల్ల హైబీపిని తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ఎల్ సిట్రులైన్, లైకోపీన్, పోటాషియం లు అధిక బరువును తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. పుచ్చకాయలో నీటి పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్ధ మెరుగుపడటంతో పాటు, మలబద్ధకం సమస్యను తొలగిపోతుందట. అయితే మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారు పుచ్చకాయను పరిమితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

 

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju