NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Watermelon: వేడిని తగ్గించే పుచ్చకాయ ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా..!

Watermelon: వేసవి వచ్చిందంటే పుచ్చకాయల సీజన్ వచ్చినట్లే.. వేసవి తాపాన్ని తగ్గించడం లో పుచ్చకాయలు ముందు వరుసలో ఉంటాయి.. నీటి శాతం ఎక్కువగా ఉండి పోషకాలు ఉన్న పండ్లలో పుచ్చకాయలు కూడా ఒకటి.. పుచ్చకాయ ముక్కలు, జ్యూస్ తాగి బోర్ కొట్టిందా.. అయితే పుచ్చకాయ ఐస్ క్రీం ఎంచక్కా ఇంట్లోనే చేసుకుని లాగించేయండి..! చల్ల చల్లగా తిన్నట్టు ఉంటుంది.. ఆరోగ్యం కూడా.. పుచ్చకాయ ఐస్ క్రీం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Watermelon: Ice Cream Preparation And Health Benefits
Watermelon Ice Cream Preparation And Health Benefits

పుచ్చకాయ ఐస్ క్రీం తయారీ విధానం..!

పుచ్చకాయ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఒకటిన్నర కప్పు పుచ్చకాయ జ్యూస్, కండెన్స్డ్ మిల్క్ ఒక కప్పు, తాజా క్రీమ్ 400 ML, వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్ ఒక చెంచా అవసరం. ముందుగా పుచ్చకాయను కట్ చేసి సన్న సన్న ముక్కలుగా తరిగి విత్తనాలను తీసి పక్కన పెట్టుకోవాలి. పుచ్చకాయ ముక్కలను మిక్సీ పట్టి జ్యూస్ లా తయారు చేసుకోవాలి.

Watermelon: Ice Cream Preparation And Health Benefits
Watermelon Ice Cream Preparation And Health Benefits

ఒక ఒక గిన్నె తీసుకొని అందులో ఫ్రెష్ క్రీం వేసి బీటర్ తో సాప్ట్ గా చేయాలి. ఇప్పుడు వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్ వేసి రెండింటిని కలపాలి. ఆ తరువాత కండెన్స్డ్ మిల్క్ వేసి మూడు కలిసేలా కలుపుకోవాలి. ఇక చివరగా పుచ్చకాయ జ్యూస్ కలపాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకుంటే అన్ని కలిసిపోయి పుచ్చకాయ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా తయారుచేసుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ ను ఐస్క్రీం మిక్సర్ లో కి వేసుకొని పది గంటల పాటు డీప్ ఫ్రిజ్లో ఉంచాలి. అంతే పుచ్చకాయ ఐస్ క్రీమ్ తినడానికి రెడీ. ఈ ఐస్ క్రీం ను ఫ్రిజ్ లోని ఉంచుకొని అవసరమైనప్పుడల్ల తీసుకుని తినవచ్చు. ఐస్ క్రీమ్ తినడానికి టేస్టీగానే కాకుండా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఈ ఐస్ క్రీమ్ సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju