న్యూస్ హెల్త్

Diabetes: పుచ్చకాయ తింటే డయాబెటిస్ పేషెంట్స్ కి లాభమా.!? నష్టమా.?

Share

Diabetes: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు డయాబెటిస్ సమస్య ఉంటుంది.. రక్తంలో చక్కెర స్థాయిలు ఆధారంగా ఈ సమస్య వస్తుంది.. ఈ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి.. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి.. వేసవి కాలంలో లభించే పుచ్చకాయ ను మధుమేహులు తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది..!

Watermelon To check Diabetes:
Watermelon To check Diabetes:

పుచ్చకాయ తినడానికి తీపిగా ఉండటం వలన మన చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. పుచ్చకాయ విషయంలో ఇటువంటి భయం అవసరం లేదు. తినేటప్పుడు తియ్యగా అనిపించినా గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ ఉన్నప్పటికీ.. ఇది ఆరోగ్యానికి హానికరం కాదని డాక్టర్లు చెబుతున్నారు.. పండ్లులలో చక్కెర స్థాయిని కొలిచేందుకు గ్లైసెమిక్ఇండెక్స్ (జీఐ) తో సూచిస్తారు. ఈ స్థాయిలో ఎక్కువగా ఉండే వాటిని డయాబెటిక్ పేషెంట్స్ దూరంగా ఉంచాలని అని డాక్టర్లు సూచిస్తున్నారు..

Watermelon To check Diabetes:
Watermelon To check Diabetes:

పుచ్చకాయలో 72 శాతం జీఐ ఉంటుంది. కానీ పుచ్చకాయలలో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. పుచ్చకాయలు లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన వేసవిలో దప్పిక దాహార్తిని తీరుస్తోంది ఇందులో ఉండే గింజలను కూడా తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది మధుమేహంతో బాధపడుతున్న వారు తో పాటు ఉచ్చ కూడా తింటే డయాబెటిస్ లెవెల్స్ త్వరగా తెచ్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Share

Related posts

కరోనానే కాదు… దేశంలో ఇదీ పెరుగుతుంది…! మీకేమైనా అర్ధమవుతుందా..??

Srinivas Manem

Rice cleaner: చాట పై పాదాలు ఎందుకు పెట్టకూడదు అంటారో తెలుసా ??

Naina

జగన్ భయపడే మాట చెప్పిన పవన్?

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar