Categories: హెల్త్

Garlic: ఉదయ్యానే వెల్లుల్లి తింటే ఇన్ని లాభాలా..?

Share

Garlic: మన వంటగదిలో మనకు తెలియని ఎన్నో రకాల ఔషధాలు దాగి ఉన్నాయి. కానీ మనం ఎవ్వరం కూడా వాటి గురించి ఆలోచించము. ఏ చిన్న అనారోగ్యం వచ్చినాగాని వెంటనే ఆసుపత్రికి వెళ్లడం లేదంటే మెడికల్ షాప్ లో టాబ్లెట్ తీసుకుని వేసుకోవడం చేస్తున్నాం.నిజానికి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు ఇలా మందుల మీద ఆధారపడితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలిసి వస్తుంది. మన వంట గదిలో ఉండే ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ముఖ్యంగా మనం నిత్యం వంటల్లో ఉపయోగించే వెల్లుల్లి వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

What are the benefits of eating garlic in the morning?

వెల్లుల్లి ఒక వంటిటి ఔషదం :

సాధారణంగా వెల్లుల్లిని మనం వంటలో రుచి కోసం ఉపయోగిస్తూ ఉంటాము.కానీ దానిలో మనకు తెలియని ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.వంటల్లో రుచి కోసం మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడంలో కూడా వెల్లుల్లి ముఖ్య పాత్ర పోషిస్తుంది.జలుబు, జ్వరం, ఫ్లూ, క్యాన్సర్ వంటి ఎన్నో రకాల వ్యాధులను తరిమికొడుతుంది.

What are the benefits of eating garlic in the morning?

కాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాలు :

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మన దరిచేరవు. దానికి మీరు చేయవలిసింది ఏంటంటే ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు ఒక.వెల్లుల్లి రెబ్బను కూడా తింటే మీ జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఎటువంటి జీర్ణ సమస్యలు ఉన్నాగాని ఇట్టే దూరమవుతాయి. అలాగే శరీర బరువు తగ్గడంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.అంతేకాకుండా ఇలా పండగడుపున వెల్లుల్లి తింటే గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

క్యాన్సర్ నివారిణి వెల్లుల్లి :

పరగడుపున నీరు, పచ్చి వెల్లుల్లి తినడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు బయటకు తొలగిపోతాయి.మన శరీరం డిటాక్స్ అవుతుంది.చాలా రకాల క్యాన్సర్లను కూడా వెల్లుల్లి. నివారిస్తుంది.వెల్లుల్లిలో ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాల వలన మనం త్వరగా జబ్బుల బారిన పడము. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే, రక్తపోటు, షుగర్ రెండూ అదుపులో ఉంటాయి.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…

25 mins ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

58 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

59 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

2 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago